WGL: పరకాల నుంచి శాయంపేట, ఆత్మకూరు, అక్కంపేట, పెద్దాపూర్ మొగిలిచర్ల, ఎనుమాముల మార్కెట్ మీదుగా వరంగల్‌కు వెళ్లే బస్సులో కాసేపు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రయాణించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.