NZB: హైదరాబాదులో నిర్వహించిన క్షత్రియ సమాజ్ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలలో వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా డా.విశ్వనాథ్ రవీందర్ (విరామ ఐ.పీ.ఎస్,ఐ.జి.పి) ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రవీందర్‌ను హైదరాబాదులో ఆర్మూర్ క్షత్రియ సమాజ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఖాందేష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.