టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య పెళ్లికి ముందు కొత్త లుక్తో కనిపించారు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్పోర్ట్స్ కారుతో దిగిన ఫోటోను పోస్టు చేశాడు. ఇందులో కారు డ్రైవర్ సీటు వైపు డోర్ తెరిచి ఉండగా.. హెల్మెట్ ధరించిన చైతు దానివైపు చూస్తూ స్టైలిష్ లుక్లో ఉన్నాడు. ఈ ఫోటోకు ‘992gt3rs రెక్కలు ఇస్తుంది.. కానీ ఎగర కూడదు’ అనే క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారింది.