MBNR: దేవరకద్రలో ఆదివారం ఆర్ఎస్ఎస్ పథ సంచలన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్ దేవ్ రెడ్డి హాజరయ్యారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శివశంకర్ మాట్లాడుతూ..భరత జాతిని జాగృతం చేస్తూ..ప్రతిఒక్కరూ హిందూ మత సంస్కృతి సంప్రదాయాలను అనుసరించాలని సూచించారు. పరమత ప్రచారాలు నమ్మకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.