కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గొప్ప మనసు చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రుడికి సాయం అందించాడు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రహ్మణపల్లిలో ఓ వ్యక్తి బైక్‌పై నుంచి పడి గాయాలపాలయ్యాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న జానీ మాస్టర్ క్షతగాత్రుడిని చూసి.. 108కి ఫోన్ చేసి, అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించాడు.