TG: బెటాలియన్ కానిస్టేబుళ్లపై పని భారాన్ని పెంచే జీవోను రద్దు చేయాలని CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కానిస్టేబుల్స్‌తో పాటు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్న న్యాయమైన కోరికలను పరిష్కరించాలన్నారు. పక్క రాష్ట్రాల్లో మాదిరిగానే ఒకే పోలీస్ విధానాన్ని తీసుకురావాలన్నారు. అధిక పని చేస్తున్నందుకు కనీసం అదనపు బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదని తెలిపారు.