NGKL: సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకిలో స్వేరోస్ సమావేశానికి కల్వకుర్తి తాలూకా స్వేరోస్ నాయకులు ఆదివారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా స్వేరోస్ నాయకులు దుబ్బ నాగేశ్వర్ మాట్లాడుతూ.. జ్ఞాన సమాజం నిర్మాణం కోసం స్వేరోస్ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ నాయకులు విజయ్ కుమార్, శివ శంకర్, మోహన్, రవి, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.