WNP: గోపాల్ పేట మండలం తాడిపర్తి గ్రామ పంచాయతీ ఓటర్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 12 వార్డులు ఉండగా అందులో 1618 మంది పురుషులు, 1740 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. గ్రామంలో మొత్తం 3358 ఓట్లు ఉన్నాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా సర్పంచ్‌గా గెలవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.