అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ అందానికి ఎవ్వరైనా దాసోహం అవాల్సిందే. బాలీవుడ్లో ఉన్న హాట్ బ్యూటీల్లో.. జాన్వీ కపూర్ తర్వాతే ఎవ్వరైనా అని చెప్పొచ్చు. ఆమె అందానికి సోషల్ మీడియాలో మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి బ్యూటీ తన కలల హీరో వీళ్లేనని అంటోంది. త్వరలోనే వాళ్లతో నటించే కోరిక నెరవెరబోతోందని చెబుతోంది ఈ హాట్ బ్యూటీ.
Janhvi Kapoor: సినిమాల కంటే సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ చేసే అందాల విందు మాత్రం మామూలుగా ఉండదు. ఎంత సేపు చూసిన.. జాన్వీ అందం తనవి తీరదు అనేలా ఉంటుంది. రోజుకో ఫోటో షూట్‌తో రెచ్చిపోవడం జాన్వీ స్టైల్. అది కూడా ఓవర్ క్లీవెజ్ చేస్తుంటుంది. బికినీ ట్రీట్, సముద్రంలో తడిచిన అందాలు, ఎద అందాలను చూపిస్తు కుర్రాళ్ల ఫాలోయింగ్‌ను రోజు రోజుకి పెంచుకుంటోంది. ఇక వర్కౌట్ చేసి జిమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడే పొట్టి బట్టల్లో జాన్వీ చేసే స్కిన్ షో మామూలుగా ఉండదు. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో జాన్వీ తర్వాతే ఎవ్వరైనా. కానీ ఇప్పటివరకు ఒక్క సాలిడ్ బ్రేక్ కూడా అందుకోలేదు జాన్వీ పాప. అయినా అమ్మడికి భారీ డిమాండ్ ఉంది.
బాలీవుడ్లో పెద్దగా పట్టించుకోకపోయినా.. సౌత్‌లో మాత్రం ఆమె ఎంట్రీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ హీరోలు కూడా జాన్వీతో రొమాన్స్ చేసేందుకు సై అంటున్నారు. తన డ్రీమ్ హీరో మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆరేనని చెబుబోతోంది అమ్మడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమాతో.. సౌత్‌లో అడుగుపెట్టబోతోంది జాన్వీ కపూర్. ఇదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతోంది. ఎప్పటినుంచో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరిక ఉండేదని.. ఇప్పుడు దేవరతో ఆ కోరిక తీరబోతోందని.. తాజాగా ఓ సందర్భంలో చెప్పింది.
బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్‌తోనూ స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది తన చిన్నప్పటి కల అని అన్నారు. తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు నుంచే రణబీర్ కపూర్‌కు అభిమానిని అని చెప్పింది. త్వరలో రణబీర్ కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నానని హింట్ ఇచ్చింది. మొత్తంగా జాన్వీ తన కలల హీరోలతో నటించే కోరిక తీరబోతోందనే చెప్పాలి.