‘ఉప్పెన’ సినిమాతో కృతి శెట్టి తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మొదటి సినిమా తర్వాత ఆమెకు పలు హిట్లు కూడా వచ్చాయి. ఆ టైంలో ఈ ముద్దుగుమ్మతో నటించేందుకు కుర్ర హీరోలు పోటీపడ్డారు. అయితే ఇప్పుడు ఈమెకు ఫ్లాపుల బెడద పట్టుకుంది. కృతి శెట్టి ఫస్ట్ సినిమా ఉప్పెన హిట్ అయినవిధంగా మిగిలిన సినిమాలు ఆ ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె ...
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ బయోపిక్ త్వరలోనే తెరపైకి రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. గంగూలీ బయోపిక్ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజీకి వచ్చింది. భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక పేజీ గుంగూలీకి ఉంది. తన అభిమానుల చేత బెంగాల్ టైగర్, దాదా, ప్రిన్స్ ఆఫ్ కలకత్తా, మహారాజ్ అని ముద్దుగా గంగూలీ పిలిపించుకుంటాడు. గత ఏడాది బెంగాలీ చిత్ర దర్శకుడు శ్రీజిత్ ముఖర్...
బాలీవుడ్ అనగానే ఆ ఇండస్ట్రీ రేంజ్ ఎక్కడో ఉంటుంది. ఇప్పుడిప్పుడు తెలుగు ఇండస్ట్రీ కూడా బాలీవుడ్ తో పోటీ పడుతోంది కానీ.. ఒకప్పుడు బాలీవుడ్ కు ఉన్నంత క్రేజ్ మరే ఇండస్ట్రీకి ఉండేది కాదు. ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో అయినా సరే సినిమా అంటే అది పాన్ ఇండియా లేవల్ లో వస్తోంది. టాలెంట్ ఉంటే.. సత్తా ఉంటే ప్రపంచం మొత్తాన్ని కూడా తమవైపునకు తిప్పుకోవచ్చు. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన ఓ కుర్రాడు.. ఏకంగా [...
RRR : ప్రస్తుతం ప్రపంచమంతా మన సినిమా ఆర్ఆర్ఆర్ గురించే చర్చించుకుంటోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా.. తాజాగా ఆస్కార్ నామినేషన్ ను దక్కించుకుంది. 95 వ ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో ఈ సినిమా నిలిచింది. ఆస్కార్ నామినేషన్స్ లో భారత్ కు చెందిన పది సినిమాలు షార్ట్ లిస్ట్ అవగా అందులో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి. ఆర్ఆర్ఆర్ సినిమా పాట నాటు నాటు పాట నామినేషన్స్ లో...
Balakrishna Controversy: టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఓ వివాదంలో చిక్కుకున్నారు. తను నటించిన వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో ప్రసంగించిన బాలయ్య.. అక్కినేని తొక్కినేని అంటూ వ్యాఖ్యానించడంపై అక్కినేని ఫ్యామిలీతో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. వీరసింహారెడ్డి సూపర్ హిట్ అవడంతో ఇటీవల సక్సెస్ మీట్ నిర్వహించారు. విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. సెట్ లో నాన్న గారు డై...
Adivi Sesh : టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ఇంట్లో వేడుకలు ప్రారంభం అయ్యాయి. తన చెల్లి పెళ్లిని ఘనంగా నిర్వహిస్తున్నారు. పెళ్లిలో భాగంగా హల్దీ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. తన చెల్లెలు అడివి షిర్లీ పెళ్లి సందర్భంగా కుటుంబ సభ్యులంతా వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మ, నేను, నా చెల్లి ముగ్గురం హల్దీ వేడుకల్లో ఎంజాయ్ చేశాం....
అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక బిగ్ అప్ డేట్ రానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక...
జబర్దస్త్ షో కమెడియన్ రీతూ చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఈ షోలో రీతూ చౌదరి లేడీ కమెడియన్ గా అడుగుపెట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. రీతూ తండ్రి గుండెపోటుతో కన్నుమూయడంతో ఆమె ఇంట విషాదం నెలకొంది. నాన్నను తలచుకుంటూ రీతౌ చౌదరి ఎమోషనల్ పోస్టు పెట్టింది. తన తండ్రితో ఉన్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘నాన్నా ఐ లవ్ యూ.. ఈ ఫొటోనే నేను నీతో తీసుకున్న చివరి […]
గత కొన్ని రోజులుగా హిట్ కోసం చూస్తున్న హీరోయిన్లలో అవికా గోర్ కూడా ఉంది. తాజాగా ఆమె ‘పాప్ కార్న్’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీలో ఆమెకు జోడిగా సాయిరోనక్ నటిస్తున్నాడు. ఓ షాపింగ్ మాల్ లోని లిఫ్ట్ లో ఇద్దరు చిక్కుకుంటారు. ఆ యువతీ యువకుల ప్రేమ కథే ఈ సినిమా. భోగేంద్రనాథ్ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి మురళీ గంధం దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రావణ్ భరద్...
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ,బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి పెళ్లి ముంబయిలో ఘనంగా జరిగింది. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో ఈ వివాహ కార్యక్రమం నిర్వహించారు. ఇరువురి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఈ పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరులు కేఎల్ రాహుల్, అతియా శెట్టిలకు శుభాకాంక్షలు తెలిపారు.కాగా, టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం న్యూజిలాండ్ తో మూడో వన్డ...
సంక్రాంతి పండుగకు ‘వీరసింహారెడ్డి’తో మాంచి విజయం అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ తదుపరి సినిమాలపై దృష్టి సారించాడు. విజయోత్సాహంతో ఇదే ఊపులో మిగతా సినిమాలన్నీ ఫటాఫట్ పూర్తి చేయాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి బాలయ్య బాబు చేతిలో దాదాపు సినిమాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది యువ దర్శకుడు అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా. హాస్యానికి పెద్దపీట వేసే అనిల్ మరి బాలయ్యతో ఎలా హాస్యం పండిస్త...
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను మన సినీ నటీనటులు చక్కగా ఫాలో అవుతున్నారు. ఫామ్ లో ఉన్నప్పుడే కొంత వెనుకేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. తమ ఫేమ్, ఫాలోయింగ్ ను ఆసరాగా చేసుకుని వ్యాపార రంగంలోకి దిగుతున్నారు. భవిష్యత్ కు ఆర్థిక భరోసా ఉండేందుకు ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నారు. అందుకే అగ్రతారల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు సొంత వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. ఇప్పటికే ఫ్యాషన్, థియేట...
అత్తాకోడళ్ల మధ్య సంబంధం అంటేనే టామ్ అండ్ జెర్రీలా ఉంటుంది వారి మధ్య జరిగే తగవులాట. తల్లి, భార్య గొడవల మధ్యలో భర్త నలిగిపోవడం భారతీయ కుటుంబాల్లో సర్వసాధారణ విషయమే. అయితే ఈ సంసార కష్టాల నుంచి రాజకీయ నాయకులు, స్టార్ హీరోలు కూడా అతీతం కాదు. బాలీవుడ్ లో అగ్రశ్రేణి నటుడిగా గుర్తింపు పొందిన నవాజుద్దీన్ సిద్దిఖీ ఇంట్లోనూ ఈ సంసార కష్టాలు మొదలయ్యాయి. భార్య, తల్లి గొడవ పడడంతో ఆ పంచాయితీ పోలీస్ స్టేషన్ [&h...
కర్ణాటకలో మంగ్లీ కారుపై దాడి జరిగిందని.. కన్నడ భాష మాట్లాడకపోవడంతో కొందరు దాడికి పాల్పడ్డారనే వార్తలు ఆదివారం గుప్పుమన్నాయి. దానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారాయి. మంగ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారుపై రాళ్ల దాడి చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలన్నీ తప్పుడు కథనాలని మంగ్లీ కొట్టి పారేసింది. అదంతా తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవా...
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువ వినిపిస్తోన్న పేరు శ్రీలీల. తెలుగు తెరకు పరిచయమైన కథానాయికలలో శ్రీలీల కూడా ఒకరు. 2019లో ఈ కన్నడ బ్యూటీ ‘కిస్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్లి సందD’తో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఆ సినిమాలో గ్లామర్ పరంగా శ్రీలీలకు ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఇటీవలె వచ్చిన ‘ధమాకా&...