Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సర్ప్రైజ్ రావడం కొత్తేం కాదు. క్రిష్ 'హరిహర వీరమల్లు'ని పక్కకు పెట్టి.. ఆ మధ్య సాహో డైరెక్టర్ సుజీత్‌తో సినిమా ప్రకటించి.. షాక్ ఇచ్చాడు. వెంటనే ఆ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసేశారు. అలాగే హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్‌సింగ్‌ను పక్కకు పెట్టేసి.. ఉస్తాద్ భగత్ సింగ్‌గా సర్ప్రైజ్ చేశాడు.
NTR 30 : ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో లేట్ అవుతూ వస్తున్న ఈ సినిమాను.. మార్చి 23న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ.. భారీ పోర్ట్ సెట్టింగ్ పనులతో బిజీగా ఉన్నారు.
Prabhas - Maruthi : ప్రభాస్, మారుతి కాంబినేషన్లో సినిమా అన్నప్పుడు.. భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ మధ్య ఇది అవసరమా.. అని ఫీల్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్. కానీ ప్రభాస్ మాత్రం అనుకున్నది చేసేశాడు. సైలెంట్‌గా మారుతి ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టేశాడు.
Jr.NTR : మామూలుగా ఎన్టీఆర్ ఏదైనా సినిమా ఈవెంట్‌కి వస్తే.. ఆ సినిమాకు భారీ హైప్ వస్తుంది. బింబిసార, అమిగోస్ సినిమాలకు తారక్ రావడమే పెద్ద ప్లస్. అయితే అమిగోస్ ఈవెంట్‌లో మాత్రం తన ఫ్యాన్స్‌కు కాస్త క్లాస్ తీసుకున్నాడు తారక్. అప్డేట్ మేమే ఇస్తాం.. ఓపిగ్గా ఉండండి.. అంటూ చెప్పుకొచ్చాడు.
Vishwak Sen : విశ్వక్ నటించిన 'ధమ్కీ' మూవీ మార్చి 22న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆయనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇది. ఈ సినిమా విశ్వక్ కెరీర్లో ఎంతో కీలకం. అలాంటి సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో హైప్ రావాలంటే.. ప్రమోషన్స్ గట్టిగా చేయాల్సిందే.
యాంకర్ సుమ(Anchor Suma) కనకాల, నటుడు రాజీవ్ కనకాల(rajiv kanakala) కుమారుడు(son) రోషన్ కనకాల(Roshan kanakala) హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రోషన్ పుట్టినరోజును పురస్కరించుకుని అతను నటిస్తున్న చిత్రంలోని పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మహేశ్వరి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవికాంత్ పేరేపు(ravikanth perepu) దర్శకత్వం వహిస్తున్నారు.
Prabhas : ప్రస్తుతం ప్రభాస్ పలు భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా షూటింగ్ అయిపోగానే, మరో సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ.. గ్యాప్ లేకుండా ఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాలను నాన్‌స్టాప్‌గా కొట్టేస్తున్నాడు. కానీ ఈ మధ్య ప్రభాస్ అనారోగ్యంతో బాధపడుతున్నాడనే న్యూస్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోంది.
NTR 30 : ప్రభాస్ విలన్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తలపడేందుకు రెడీ అవుతున్నాడా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ అనుకొని కారణాల వల్ల డిలే అవుతు వస్తోంది.
Jr.NTR : ప్రస్తుతం ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రూటే సపరేటు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ కా దాస్. లేటెస్ట్ ఫిల్మ్ 'దాస్ కా ధమ్కీ' ఉగాది కానుకగా మార్చి 22న రిలీజ్‌కు రెడీ అవుతోంది. విశ్వక్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ అండ్ ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఇదే.
సినిమా ప్రియులకు(movie fans) గుడ్ న్యూస్ వచ్చేసింది. ఒకటి కాదు, రెండు కాదు..ఈ వీకెండ్ (మార్చి 17న) ఏకంగా 22 చిత్రాలు ఓటీటీలోకి(march 17th 22 films in OTT) వస్తున్నాయి. ఇక మీకు నచ్చిన సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయండి. అయితే ఆ సినిమాల వివరాలు ఏంటో ఇక్కడ చూద్దాం. దీంతోపాటు థియేటర్లలో కూడా రెండు తెలుగు చిత్రాలు విడుదలవుతున్నాయి.
Rajamouli : బాహుబలితో పాన్ ఇండియా.. ట్రిపుల్ఆర్‌తో తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడు దర్శక ధీరుడు రాజమౌళి. అంతేకాదు ఏకంగా ఆస్కార్ కొట్టేసి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి పేరు మర్మోగిపోతోంది. స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరాన్ వంటి దిగ్గజ దర్శకులు సైతం.. ఆర్ఆర్ఆర్ మూవీకి ఫిదా అయిపోయారు.
Natural Star Nani : మార్చి 30న అసలు సిసలైన దసరా చూపించేందుకు రెడీ అవుతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇప్పటికే ఇండియా మొత్తం తిరుగుతూ.. దసరా ప్రమోషన్స్ చేస్తున్నాడు. రోజు రోజుకి ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అవుతోంది.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(kiran abbavaram) నటిస్తున్న 'మీటర్' చిత్రం(Meter movie) నుంచి 'చమ్మక్ చమ్మక్ పోరీ'(Chamak Chamak pori) లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ వీడియోలో హీరోహీరోయిన్ వేసిన డాన్స్ స్టెప్పులు అదిరిపోయాయి. హీరో మంచి జోష్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతోపాటు సాంగ్ లిరిక్స్ కూడా అభిమానులను అలరిస్తున్నాయి.
Pawan-Sai Dharam Tej : గోపాల గోపాల మూవీలో దేవుడిగా కనిపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే అందులో నార్మల్‌గానే, కాస్త క్లాస్‌గా, మోడ్రన్ గాడ్‌గా కనిపించారు. దాంతో అప్ కమింట్ ప్రాజెక్ట్‌లోను.. దేవుడిగా ఇంచు మించు అలాగే కనిపిస్తాడని అనుకున్నారు.