కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah)ను ఢిల్లీ(delhi)లో మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), రామ్ చరణ్(ram charan) శుక్రవారం రాత్రి కలిశారు. ఆ క్రమంలో అమిత్ షా చెర్రీకి శాలువా కప్పి సత్కరించారు. RRR చిత్రంలో నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సందర్భంగా కేంద్రమంత్రి అభినందించారు. అంతేకాదు ఇద్దరు లెజెండ్ హీరోలను కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Singer kousalya:సింగర్ కౌసల్య (Singer kousalya) ప్రొఫెషనల్ లైఫ్‌లో టాప్‌లో దూసుకెళ్తున్నారు. ఫ్యామిలీ లైఫే కాస్త డిస్టర్బెన్స్. పెళ్లి (Marriage) కాగా.. ఓ కుమారుడికి జన్మనిచ్చింది. అయితే భర్త మాత్రం ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఉండటమే కాదు.. మరో పెళ్లి (Marriage) కూడా చేసుకున్నాడు. కౌసల్య (Singer kousalya) మాత్రం బాబు కోసం అలానే ఉండిపోయింది. ఇప్పుడు కుమారుడే ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాడట.
Ajay devgan:అజయ్ దేవ్‌గన్-టబు మధ్య రిలేషన్ షిప్ ఉందనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అజయ్ స్పందిస్తూ.. తమది కంఫర్టబుల్ ఫ్రెండ్ షిప్ అని చెప్పాడు.
టాలీవుడ్ లో(Tollywood) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి(Rana Daggubati). సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా, ఆ ఛాయలేవీ తన సినిమాలపై పడకుండా, కేవలం ప్రతిభనే నమ్ముకున్నాడు. తాజాగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ (Web series) లో బాబాయి విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh) తో కలిసి నటించాడు. ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో రానా ఆస...
రంగమార్తాండ(Rangamarthanda) సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఈ మూవీ స్పెషల్ షో(Movie Special Show)ను సెలబ్రిటీలు వీక్షించారు. సినీ ప్రముఖులు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు ఈ మూవీని చూశాక డైరెక్టర్ కృష్ణ వంశీ(Krishna Vamsi)ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇప్పటికే ఈ మూవీపై స్పందించారు. రంగమార్తాండ సినిమా చూస్తున్నంత సేపు తన కన్నీళ్లను ఆపుకోలేకపోయానని తెలిప...
Ram Charan : నిజమే.. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాను పక్కకు పెట్టేసి.. ఫ్లాప్ సినిమాతో మరోసారి థియేటర్లోకి రాబోతున్నాడు రామ్ చరణ్. రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంతో.. చరణ్ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ కలిసి ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. సలార్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని ఫిక్స్ అయిపోయారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటి వరకు లీక్ అయిన ఫోటోలకే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక టీజర్, గ్లింప్స్ రిలీజ్ అయితే.. సలార్ హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోతుంది.
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సర్ప్రైజ్ రావడం కొత్తేం కాదు. క్రిష్ 'హరిహర వీరమల్లు'ని పక్కకు పెట్టి.. ఆ మధ్య సాహో డైరెక్టర్ సుజీత్‌తో సినిమా ప్రకటించి.. షాక్ ఇచ్చాడు. వెంటనే ఆ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసేశారు. అలాగే హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్‌సింగ్‌ను పక్కకు పెట్టేసి.. ఉస్తాద్ భగత్ సింగ్‌గా సర్ప్రైజ్ చేశాడు.
NTR 30 : ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో లేట్ అవుతూ వస్తున్న ఈ సినిమాను.. మార్చి 23న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ.. భారీ పోర్ట్ సెట్టింగ్ పనులతో బిజీగా ఉన్నారు.
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రంలో 7 షేడ్స్ ఉన్నాయని చెబుతున్న హీరోయిన్ మాళవిక నాయర్ తో ముఖాముఖి
Prabhas - Maruthi : ప్రభాస్, మారుతి కాంబినేషన్లో సినిమా అన్నప్పుడు.. భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ మధ్య ఇది అవసరమా.. అని ఫీల్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్. కానీ ప్రభాస్ మాత్రం అనుకున్నది చేసేశాడు. సైలెంట్‌గా మారుతి ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టేశాడు.
Jr.NTR : మామూలుగా ఎన్టీఆర్ ఏదైనా సినిమా ఈవెంట్‌కి వస్తే.. ఆ సినిమాకు భారీ హైప్ వస్తుంది. బింబిసార, అమిగోస్ సినిమాలకు తారక్ రావడమే పెద్ద ప్లస్. అయితే అమిగోస్ ఈవెంట్‌లో మాత్రం తన ఫ్యాన్స్‌కు కాస్త క్లాస్ తీసుకున్నాడు తారక్. అప్డేట్ మేమే ఇస్తాం.. ఓపిగ్గా ఉండండి.. అంటూ చెప్పుకొచ్చాడు.
Vishwak Sen : విశ్వక్ నటించిన 'ధమ్కీ' మూవీ మార్చి 22న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆయనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇది. ఈ సినిమా విశ్వక్ కెరీర్లో ఎంతో కీలకం. అలాంటి సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో హైప్ రావాలంటే.. ప్రమోషన్స్ గట్టిగా చేయాల్సిందే.
యాంకర్ సుమ(Anchor Suma) కనకాల, నటుడు రాజీవ్ కనకాల(rajiv kanakala) కుమారుడు(son) రోషన్ కనకాల(Roshan kanakala) హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రోషన్ పుట్టినరోజును పురస్కరించుకుని అతను నటిస్తున్న చిత్రంలోని పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మహేశ్వరి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవికాంత్ పేరేపు(ravikanth perepu) దర్శకత్వం వహిస్తున్నారు.
Prabhas : ప్రస్తుతం ప్రభాస్ పలు భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా షూటింగ్ అయిపోగానే, మరో సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ.. గ్యాప్ లేకుండా ఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాలను నాన్‌స్టాప్‌గా కొట్టేస్తున్నాడు. కానీ ఈ మధ్య ప్రభాస్ అనారోగ్యంతో బాధపడుతున్నాడనే న్యూస్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోంది.