ఫొటో, డిజిటల్ సంతకం వంటి ప్రక్రియ పూర్తి చేశారు. కొణిదెల చిరంజీవి పేరుతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)కి (Registration Certificate) దరఖాస్తు చేసుకున్నారు.
Ustad Movie Teaser : దర్శక ధీరుడు రాజమౌళి ఫ్యామిలీ నుంచి వారసులు దూసుకొస్తున్నారు. ఇప్పటికే రాజమౌళితో పాటుగా ఎస్.ఎస్. కార్తికేయ ట్రావెల్ అవుతున్నాడు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంలో.. కార్తికేయ కీ రోల్ ప్లే చేశాడు. ఇక ఆస్కార్ విజేత కీరవాణి వారసులు కూడా ఇండస్ట్రీలో తమకంటు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో 'సలార్' కూడా ఒకటి. ఈ సినిమాను ప్రశాంత్ నీల్.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఊహకందని విధంగా హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి. ప్రభాస్ కెరీర్లోనే ఇది ఊర మాస్ సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్..
ప్రభాస్‌కు కుజ దోషం ఉందట. పెళ్లి చేసుకునే అమ్మాయికి కూడా కుజ దోషం ఉండాలట. అలా అయితే పెళ్లికి ఓకే అని ప్రభాస్ తల్లి గట్టిగా పట్టుకొని ఉన్నారు. అందుకే డార్లింగ్ పెళ్లి లేట్ అవుతూ వస్తోంది.
Jr.NTR : ఎన్టీఆర్ 30లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మృగాల వేట ఎలా ఉండబోతోందా.. అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఆచార్య సినిమాతో ఫస్ట్ టైం ఫ్లాఫ్ ఫేజ్ చేశాడు కొరటాల శివ. జస్ట్ ఫ్లాప్ మాత్రమే కాదు.. ఈ సినిమాతో కొరటాల ఇమేజ్‌కు గట్టి డ్యామేజ్ జరిగింది. అందుకే.. ఎట్టి పరిస్థితుల్లోను ఎన్టీఆర్ 30తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాడు కొరటాల. ఈసారి బౌండరీస్ క్రాస్ చేసి.. భారీ ఎ...
మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు వారికి ఈ ముద్దుగుమ్మ తెలియాలంటే.. మంచు విష్ణు నటించిన 'సూర్యం' సినిమాలో హీరోయిన్‌గా నటించిందని చెప్పొచ్చు. అయితే ఈ బోల్డ్ బ్యూటీకి డేర్‌నెస్ కాస్త ఎక్కువే. అందుకే తన గురించి బ్యాడ్‌గా ట్వీట్ చేసిన క్రిటిక్ పై మండి పడింది.
బలగం సినిమా పైన కొందరు ఎంపీటీసీలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తీసిన దర్శకుడు వేణు యెల్దండి పైన ఓ వైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒక హీరోని హీరోలా కాకుండా.. మనతో పాటే సమాజంలో ఎక్కడో ఓ చోట జీవిస్తున్నాడనేలా.. తన హీరోలను చూపిస్తాడు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్. మన మూలాలకు వెళ్లి మరీ.. న్యాచురల్‌గా సినిమాలు తీయడంలో వెట్రిమారన్ తర్వాతే ఎవ్వరైనా. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి.
ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. అయితే ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో సాలిడ్ హిట్స్ అందుకొని.. బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇదే జోష్‌లో రావణాసురతో నెగెటివ్ టచ్ ఇచ్చాడు. యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన రావణాసుర ఏప్రిల్ 7న ఆడియెన్స్ ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయి ఐదు రోజులు కావొస్తున్నా.. అసలు థియేటర్లో ఉందా...
ఆహా(Aha) తెలుగు ఓటీటీ(OTT)లో ఇండియన్ ఐడల్ షో (Indaian Idol show) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మొదటి సీజన్ లో అలా తమ ప్రతిభను చూపి సినిమాల్లో పాటలు పాడే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు 'ఆహా'లో ఇండియన్ ఐడల్ షో రెండో సీజన్ ను కొనసాగిస్తోంది.
స్టార్ హీరో సూర్య (Hero Suriya) మరో కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూర్య 42(Suriya 42)వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకి శివ(Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు.
Bunny : పుష్ప ఎక్కడ? అంటూ.. మూడు నిమిషాల వీడియోతో అంచనాలన్నీ తారుమారు చేశాడు సుకుమార్. ముఖ్యంగా వీడియో కంటే బన్నీ అమ్మవారి లుక్ మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. బన్నీ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. ఈ బర్త్ డేకి జస్ట్ పోస్టర్ అండ్ వీడియోతోనే సరిపెట్టుకున్నాం..
War 2 : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి 'వార్ 2'లో నటించబోతున్నారని తెలిసినప్పటి నుంచి.. ఈ ప్రాజెక్ట్ సినిమా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలుగా పేరున్న ఎన్టీఆర్-హృతిక్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. అది కూడా హీరో-విలన్‌గా అంటే మామూలు విషయం కాదు.
శాకుంతలం మూవీ టీమ్ ఇంటర్వ్యూలో దర్శకుడు మణిశర్మ, మ్యూజిక్ డైరెక్టర్ గుణశేఖర్ ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం
Prabhas : 'ఆదిపురుష్' సినిమా పై వివాదాలు కొత్తేం కాదు.రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. ఎప్పటికప్పుడు ఏదో ఓ వివాదం చుట్టుముడుతునే ఉంది. అసలు ఈ సినిమాను ఏ ముహూర్తన మొదలు పెట్టారో గానీ.. వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది మనోభావాలు తిబ్బతిన్నాయని కోర్టు మెట్లు కూడా ఎక్కారు.