సినీ ప్రముఖులకు జూనియర్ ఎన్టీఆర్ తన నివాసంలో గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు. దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, నిర్మాతలు అల్లు శిరీష్, శోభు యార్లగడ్డ, రాజమౌళి కుమారుడు కార్తికేయతో పాటు అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెరెల్ హాజరయ్యాడు. అకస్మాత్తుగా ఈ పార్టీ నిర్వహించడం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. మరో సెన్సేషన్ ఎన్టీఆర్ నుంచి ఉండనుందని ఈ పార్టీ చూస్తే అర్థమవుతోంది.
పొన్నియన్ సెల్వన్ 2 (Ponniyan selvan 2) మూవీ నుంచి 'శివోహం..శివోహం' అనే లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Lyrical Song) చేసింది. ఈ పాట ఆదిశంకరుల విరచితమైన నిర్వాణ శతకంలోనిది కావడం విశేషం.
అక్కినేని అఖిల్(Akkineni Akhil) ఏజెంట్(Agent)తో మనముందుకు రాబోతున్నాడు. సరికొత్త కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇదొక పూర్తి స్పై థ్రిల్లర్ (Spy Thriller)గా తెరకెక్కుతోంది.
తమిళ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా గతంలో బిచ్చగాడు సినిమా విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో బిచ్చగాడు2(Bichagaadu 2) మూవీ తెరకెక్కుతోంది.
Mahesh - Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబుని దర్శక ధీరుడు రాజమౌళి ఎలా చూపించబోతున్నాడని.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. ఈ సినిమాను ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కించబోతున్నాడు జక్కన్న.
కేడీ సినిమా(Kedi Movie) షూటింగులో సంజయ్ దత్(Sanjay Datt)కు గాయాలైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా షూటింగు(Movie Shooting)లో భాగంగా ఓ సీన్ లో బాంబు బ్లాస్ట్ పేలుడు చేయాల్సి ఉంది. ఆ సమయంలోనే సంజయ్ దత్‌కు గాయం అయినట్లు సమాచారం.
Samyukta Menon : ఇప్పటి వరకు సంయుక్త మీనన్‌లో చూడని కోణాన్ని చూసి.. టెంప్ట్ అవుతున్నారు కుర్రకారు. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఆడియెన్స్‌కి పరిచయం అయింది సంయుక్త మీనన్. ఆ సినిమా రిలీజ్ అయిన సమయంలో త్రివిక్రమ్‌తో అమ్మడికి ఏదో ఉందనే టాక్ నడిచింది.
విడుదల సినిమా(Vidudala Movie)కు సంబంధించి ప్రమోషన్స్ వర్క్ ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఈ మూవీ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దట్టమైన అడవి, గిరిజన గూడెంలోని ఇరుకైన సందుల్లో, ఎత్తైన కొండలపై ఈ సినిమా షూటింగ్ సాగింది.
మధ్యప్రదేశ్(Madyapradesh) రాష్ట్రంలోని దేవాస్‌లో ఉన్నటువంటి తుకోజీ రావ్ పవార్ స్టేడియం(stadium)లో ఒక ఎకరానికి పైగా ఉన్న భూమిలో 2500 కిలోల బియ్యం(Rice)తో సోనూసూద్(Sonusood) చిత్ర పటాన్ని రూపొందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
దసరా మూవీ హిట్‌తో హీరో నాని జోష్ మీద ఉన్నాడు. తన రెమ్యునరేషన్ మరోసారి పెంచేశాడు. దసరా హిట్ అవడంతో రూ.16 కోట్ల వరకు తీసుకున్నాడట. తదుపరి మూవీకి రూ.20 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నాడట.
Surya 42 : సౌత్ సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్ సెట్ చేసిన జక్కన్న దారిలోనే.. ఇప్పుడు బిగ్ స్కేల్ మూవీస్ తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో.. చాలా వరకు రాజమౌళినే ఫాలో అవుతున్నాయి. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కూడా రాజమౌళి వల్లే పొన్నియన్ సెల్వన్ సాధ్యమైందని చెప్పుకొచ్చారు.
దసరా మూవీ కోసం కీర్తి సురేష్ డబ్బింగ్(Dubbing) చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది. ఏ మాత్రం తడబడకుండా కీర్తి సురేష్ తానే డబ్బింగ్(Dubbing) చెబుతున్నప్పటి వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది.
టాలీవుడ్ (Tollywood) హీరో సునీల్ (Hero Sunil) నటిస్తోన్న చిత్రం భువన విజయమ్ (Bhuvana Vijayam). ఈ మూవీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్(Teaser)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తాజాగా బర్త్ ఆఫ్ భువన విజయమ్ వీడియోను చిత్ర యూనిట్ లాంచ్ చేసింది.
Akhil Akkineni : ఇప్పటి వరకు ఓ లెక్క.. ఏజెంట్ నుంచి మరో లెక్క అనేలా.. బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. అందుకోసం చాలా సమయాన్నే తీసుకున్నాడు. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డితో కలిసి స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు అఖిల్. బాడీ బిల్డప్‌కే ఏడాది సమయాన్ని తీసుకున్నాడు.
Rajinikanth : వాల్తేరు వీరయ్యతో సాలిడ్ అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ బాబీ. తన అభిమాన హీరో మెగాస్టార్‌కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే రవితేజతో తన పవర్ ఏంటో చూపించిన బాబీ.. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో జై లవ కుశ చేశాడు. ఈ సినిమా బాబీని స్టార్ డైరెక్టర్‌ని చేసింది.