• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Mahesh-Thrivikram డబుల్ ట్రీట్.. అదిరిపోవాలంతే!

Mahesh-Thrivikram : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్.. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో మొదలైన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా లేట్ అయిపోయింది. అసలు మహేష్, త్రివిక్రమ్ కాంబో సెట్ అవడానికే పుష్కర కాలం పట్టింది. అందుకు తగ్గట్టే.. ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 28 కూడా నత్త నడకన సాగు...

April 11, 2023 / 06:01 PM IST

National Pet Day: రామ్ చరణ్ పెట్ గురించి తెలుసా?

నేడు(ఏప్రిల్ 11న) జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం. మీరు పెంపుడు జంతువుల యజమాని అయితే దానితో కలిసి సరదాగా గడపండి. లేదంటే మీకు నచ్చిన శునకం లేదా పక్షి సహా ఇతర జంతువులను పెంచుకునేందుకు ఆసక్తి చూపించండి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) పెంచుకుంటున్న శునకం(rhyme) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

April 11, 2023 / 05:53 PM IST

Sushmitaకు స్ట్రోక్ వచ్చిన విషయం ఇన్ స్టలో పోస్ట్ చేస్తేనే తెలిసింది: కో స్టార్

బాలీవుడ్ నటి సుష్మితా సేన్‌కు ఇటీవల హార్ట్ స్ట్రోక్ వచ్చిన సంగతి తెలిసిందే. అనారోగ్యానికి సంబంధించి కో స్టార్ వికాస్ సంచలన విషయం తెలిపారు. జైపూర్‌లో ఆర్య-3 వెబ్ సిరీస్ షూట్ సమయంలో స్ట్రోక్ వచ్చిందని వివరించారు. ఆ విషయం తమకు తెలియదని చెప్పారు.

April 11, 2023 / 05:33 PM IST

Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’లో యంగ్ బ్యూటీ.. మరి OGలో ఆమెనా!?

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ అంటే.. హీరోయిన్లకు అంతకుమించిన బంపర్ ఆఫర్ మరోటి లేనట్టే. ప్రస్తుతం పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. వినోదయ సీతమ్ రీమేక్‌లో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.

April 11, 2023 / 05:08 PM IST

Vishnu Priya – Maanas Song : మాన‌స్, విష్ణు ప్రియ ఫోక్ సాంగ్ రిలీజ్

మానస్ (Manas), విష్ణు ప్రియ (Vishnu Priya) ఇద్దరూ 'గంగులు' అనే జానపద పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ఈ సాంగ్ కు భీమ్స్ సిసిరిలియో మ్యూజిక్ అందించారు. జానీ మాస్టర్, పద్మిని నాగులపల్లి కలిసి ఈ సాంగ్ ను రిలీజ్ (Release) చేశారు.

April 11, 2023 / 05:06 PM IST

Parineeti Chopra:తో డేటింగ్‌పై మళ్లీ రాఘవ్‌ చద్దాను ప్రశ్నించిన మీడియా..ఏం చెప్పారో తెలుసా?

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha), బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా(Parineeti Chopra) డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన పుకార్లపై మళ్లీ ఎంపీని తాజాగా మీడియా ప్రశ్నించింది. ఆ క్రమంలో అతను ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.

April 11, 2023 / 04:57 PM IST

Mahesh-Rajamouli : మహేష్-రాజమౌళి రంగం సిద్దం.. రేసులో ముగ్గురు ముద్దుగుమ్మలు!?

Mahesh-Rajamouli : మహేష్ బాబు, రాజమౌళి.. ఈ కాంబినేషన్ గురించి విన్నప్పుడల్లా.. టాలీవుడ్‌లో హాలీవుడ్ మూవీ అనే గూస్ బంప్స్ వస్తున్నాయి ఘట్టమనేని ఫ్యాన్స్‌కు. ట్రిపుల్ ఆర్ మూవీతో సంచలనం సృష్టించాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఏకంగా ఆస్కార్ అందుకొని.. హిస్టరీ క్రియేట్ చేశాడు. అలాంటి జక్కన్న నుంచి రాబోయే ప్రాజెక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందోనని.. యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తోంది.

April 11, 2023 / 04:12 PM IST

Balagam : ‘బలగం’ సింగర్‌ మొగిలయ్య ఆరోగ్యం విషమం

బలగం (Balagam) మూవీలో ప్రేక్షకులను కన్నీరు పెట్టించిన మొగిలయ్య (Mogilaiah) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

April 11, 2023 / 04:11 PM IST

Sai dharam Tej: విరూపాక్ష ట్రైలర్ విడుదల..ఎవరికైనా చావుకు ఎదురెళ్లే దమ్ముందా?

సాయి ధరమ్ తేజ్(Sai dharam Tej) నటించిన మిస్టికల్ థ్రిల్లర్‌ విరూపాక్ష మూవీ ట్రైలర్(Virupaksha movie Trailer) ఈరోజు(ఏప్రిల్ 11న) విడుదలైంది. వీడియో చూస్తే ఉత్కంఠతో కూడిన సీన్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

April 11, 2023 / 01:55 PM IST

USAలో 2 మిలియన్ క్లబ్ లో చేరిన నాని దసరా మూవీ

న్యాచురల్ స్టార్ నాని(Nani)నటించిన దసరా మూవీ(Dasara movie) విడుదలై 10 రోజులైనా కూడా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. యునైటెడ్ స్టేట్స్‌(USA)లో కలెక్షన్ల హావా సృష్టిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నాని దసరా చిత్రం 2 మిలియన్ డాలర్ల వసూళ్లు వసూళ్లు దాటేసి రికార్డు క్రియేట్ చేసింది.

April 11, 2023 / 01:07 PM IST

TFCC Nandi Awards: మళ్లీ TFCC నంది అవార్డ్స్..దుబాయ్ లో వేడుక

టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్(TFCC Nandi Awards 2023) సౌత్ ఇండియా 2023 ఈ ఏడాది ఇవ్వనున్నట్లు నిర్వహకులు స్పష్టం చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం దుబాయ్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు 2021, 22 ఏడాదిలో విడుదలైన చిత్రాల వారు అప్లై చేసుకోవాలని కోరారు.

April 11, 2023 / 12:36 PM IST

Anupama Parameswaran: సినిమాటోగ్రాఫర్ గా మారిన అనుపమ పరమేశ్వరన్

దక్షిణాది భాషల్లో నటిస్తూ యూత్‌లో మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). తాను నటిగానే కాకుండా మంచి ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్(cinematographer) అని కూడా నిరూపించుకుంది. ఆమె ఓ షార్ట్ ఫిల్మ్ కి సినిమాటోగ్రఫీ అందించింది. సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ‘ఐ మిస్ యు’ అనే షార్ట్ ఫిల్మ్‌తో ఫోటోగ్రఫీ డైరెక్టర్ (DOP)గా మారి ఆశ్చర్యపరిచింది.

April 11, 2023 / 12:17 PM IST

Youtubeలో దుమ్మురేపుతోన్న చమ్కీల అంగీలేసి సాంగ్.. ఎన్ని వ్యూస్ అంటే..?

నేచురల్ స్టార్ నాని మూవీలోని చమ్కీల అంగీలేసి’ సాంగ్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. ఇప్పటికే 50 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

April 11, 2023 / 12:16 PM IST

Threat Call బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం.. జాగ్రత్త

వార్తల్లో నిలవడానికో.. లేదా పిచ్చో అర్థం కాదు. కానీ కొందరు ప్రముఖులను లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడుతుంటారు. వీఐపీలు కావడంతో పోలీసులు బెదిరింపులకు పాల్పడిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తుంటారు.

April 11, 2023 / 11:35 AM IST

Samantha : ఆ విమర్శను తిప్పికొట్టిన సమంత

సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా శాకుంతలం (Shaakuntalam). ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదిన విడుదల కానుంది. దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ మూవీ టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది.

April 10, 2023 / 10:12 PM IST