బాలీవుడ్ ముద్దుగుమ్మ హీనా ఖాన్ (Hina Khan)ప్రియుడుతో కలసి హల్‌చల్ చేసింది
హిట్ ప్లాప్(flop) లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు రవితేజ(Raviteja). వరుస ప్లాపులు వచ్చిన సాలీడ్ హిట్ రాగానే బౌన్స్ బ్యాక్ అవుతుంటాడు.
ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఇషా గుప్తా.. తాను ధరించిన డ్రెస్ గురించి మాట్లాడారు. ఆ డ్రెస్ ధరించడం రిస్కేనని చెబుతున్నారు.
ఈ వారం వెబ్ సిరీస్, కొత్త సినిమాలు దాదాపు 25 వరకు స్ట్రీమింగ్ ప్లాట్ పామ్‌లలో ప్లే అవనున్నాయి.
ఇటీవల సీనియర్ ఎన్టీఆర్(NTR) పై సినీనటి కరాటే కళ్యాణి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటీసులు(Notice) జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ' మా ' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) ఆదేశించారు.
RRR సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) గ్లోబల్ స్టార్(Global star) గా మారిపోయారు. ఓవైపు హీరోగా వరుస సినిమాలు తీస్తూనే.. మరో పక్క కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్(Konidela Productions banner) పై పలు సినిమాలను నిర్మిస్తున్నారు.
సినిమా విడుదలకు ముందు నుంచే అనేక నిరసనలు ఆందోళనలు. అయినా చిత్రాన్ని ఎలాగోలా విడుదల చేసేశారు. ఆ సినిమాలే ది కేరళ స్టోరీ(The Kerala Story) మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.
హీరో కార్తీ బర్త్ డే సందర్భంగా జపాన్ మూవీ టీమ్ ఇంట్రో వీడియోను విడుదల చేసింది.
ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి నటి ఆదా శర్మపై ప్రజలు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శలు వస్తున్నాయి. ఇదే ఆగ్రహంతో ఓ వ్యక్తి ఆదా శర్మ వ్యక్తిగత వివరాలు బహిరంగ పరిచాడు.
ఈ క్రమంలోనే తన కుమారుడు, కుమార్తె విషయంతోపాటు దివంగత ఉదయ్ కిరణ్ విషయమై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాటి విషయంలో తేజ కీలక వ్యాఖ్యలు చేశారు.
వివాదంలో చిక్కుకున్న మళ్లీ పెళ్లి సినిమా ఈ సినిమా విడుదల ఆపాలని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో రమ్య రఘుపతి పిటిషన్ తన ప్రతిష్టను కించపరిచేలా సినిమా ఉందని రమ్య రఘుపతి ఆరోపణ మళ్లీ పెళ్లి సినిమా విడుదల ఆపాలని కోర్టును కోరిన రమ్య రఘుపతి ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై ఉత్కంఠ కొనసాగుతుంది రేపు విడుదల కానున్న మళ్లీ పెళ్లి సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించారు
వీరిద్దరి ప్రేమకు పెద్దలకు అంగీకారం తెలపడంతో కొన్ని వారాల కిందట నిశ్చితార్థం కూడా వేడుకగా జరిగింది. ఇటీవల వివాహం అంగరంగ వైభవంగా చేసుకున్నారు. శుభముహూర్తాన నక్షత్ర మెడలో విజయ్ మూడు ముళ్లు వేశారు.
మిల్క్ బ్యూటీ అదితి రావ్ హైదరి(Aditi Rao Hydari) తాజాగా కేన్స్ వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ ఫొటో షూట్లో దిగిన చిత్రాలను తన ఇన్ స్టా ఖాతాలో పంచుకుంది. వాటని చూసిన హీరో సిద్ధార్థ్ తోపాటు నెటిజన్లు కూడా పలు రకాలుగా కామెంట్లు చేశారు. అసలు వాళ్లు ఎలా రియాక్ట్ అయ్యారో ఇక్కడ చుద్దాం.
మొన్న సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ.. నిన్న శరత్ బాబుపై అసత్య వార్తలు (Fake News) ప్రసారం చేసిన కొన్ని సోషల్ మీడియా చానల్స్ (Social Media Channels) తాజాగా సీనియర్ హాస్య నటుడు సుధాకర్ బేతాపై (Sudhakar Betha) అబద్ధపు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అతడి ఆరోగ్యం విషమంగా ఉందని.. చనిపోయారంటూ కూడా ఇష్టమొచ్చినట్టు వార్తలు రాసేస్తున్నాయి. తమ వ్యూస్, తమ చానల్ పాపులారిటీ కోసం బతికి ఉన్న వ్యక్తులనే చనిపోయి...
పక్షవాతంతో బాధపడుతున్న అతడి తండ్రి కన్నుమూశాడు. ముఖేశ్ కు తల్లిదండ్రులతోపాటు ఒక సోదరి ఉంది. ఇప్పుడు తండ్రి మరణంతో అతడు కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు.