2016లో విజయ్ ఆంటోనీ హీరోగా.. దర్శకుడు శశి తెరకెక్కించిన 'బిచ్చగాడు' సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఓ కోటీశ్వరుడు బిచ్చగాడుగా మారితే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ఆడియెన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించింది. దాంతో బిచ్చగాడు2కి భారీ వసూళ్లు వచ్చాయి. తాజాగా ఈ సినిమా ఓటిటి డేట్ లాక్ అయినట్టు తెలుస్తోంది.
రాఘవేంద్రరావు(Ragavendra Rao) దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’(pelli sandadi) సినిమాతో టాలీవుడ్(tollywood) లోకి అడుగు పెట్టింది శ్రీలీల. వరుస హిట్లతో దూసుకుపోతూ టాలీవుడ్లో లక్కి గాళ్ అయిపోయింది.
పెళ్లిపై వస్తోన్న పుకార్లను కీర్తి సురేష్ కొట్టిపారేశారు. తన సోదరి రేవతి సురేష్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి వస్తున్నారనే విషయం చెప్పింది.
సాహో, రాధే శ్యామ్ వంటి ఫ్లాపుల తర్వాత.. ప్రభాస్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా 'ఆదిపురుష్'. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మూవీ జూన్ 16న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు. ట్రైలర్, జై శ్రీరామ్ సాంగ్స్ ఆదిపురుష్ పై అంచనాలను పెంచేలా చేసింది. దాంతో ఆదిపురుష్ భారీ ఓపెనింగ్స్ రాబట్టడం పక్కా అంటున్నారు. అందుకు తగ్గట్టే.. టికెట్ రేట్లు షాక్ ఇస్తున్నా...
బేబమ్మగా టాలీవుడ్ హాట్ కేక్‌లా మారిపోయిన కృతి శెట్టికి.. ప్రస్తుతం సీన్ రివర్స్ అయిపోయింది. ఎంత జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకున్నప్పటికీ.. సరైన కథలు ఎంచుకోలేకపోయింది. దాంతో హ్యాట్రిక్ హిట్‌లతో పాటు.. హ్యాట్రిక్ ఫ్లాప్‌లను అందుకుంది. అయినా కృతికి ఇప్పుడో బంపరాఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. కృతి కెరీర్‌ను కాపాడేది ఆ హీరోనే అంటున్నారు.
రాముడి రూపంలో ప్రభాస్, వెంకటేశ్వరుని రూపంలో సుమన్, శివుని రూపంలో చిరంజీవి విగ్రహాన్ని పెడతారా అని కరాటే కళ్యాణి ప్రశ్నించారు. తనపై మా విధించిన సస్పెన్షన్ బాధ కలిగించిందని తెలిపారు.
ప్రిన్స్ మహేశ్ బాబు కూతురు సితార ప్రముఖ జ్యువెల్లరీ షాపుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. దానికి సంబంధించి 3 రోజుల షూటింగ్ కూడా ఇటీవల పూర్తయ్యింది.
సుమంత్ ప్రభాస్ నటించి, దర్శకత్వం వహించిన మూవీ ‘మేమ్ ఫేమస్’ ఈ రోజు విడుదలైంది.
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్(aamir khan) గురించి అందరికీ తెలిసిందే. అయితే సినిమాల పరంగా మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్న అమీర్ ఖాన్.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం పర్ఫెక్ట్‌గా ఉండలేకపోయాడనే చెప్పాలి. ఇప్పటికే ఇద్దరికీ విడాకులు ఇచ్చేశాడు అమీర్. ఇక ఇప్పుడు ఊహించని విధంగా కూతురు వయసులో ఉన్న హీరోయిన్‌ను పెళ్లి(marriage) చేసుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
అసలు సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) పోలీసులకు(police) దొరికిపోవడం ఏంటి? అనే డౌట్స్ అక్కర్లేదు. పోలీసులు మహేష్ బాబు వెంట పడింది నిజమే. కాకపోతే ఆ సమయం, సందర్భం, వయస్సు వేరు. మరి మహేష్ పోలీసులకు ఎందుకు దొరికిపోయాడు?
ఈ సంఘటనతో భయపడిన డింపుల్ హయాతి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడకు చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.
యంగ్ నటీనటులు యాక్ట్ చేసిన ‘మేమ్ ఫేమస్’ మూవీ ఈరోజు(మే 26న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని ప్రీమియర్ షోల ద్వారా చూసిన ప్రేక్షకులు వారి అభిప్రాయాలను ట్విట్టర్లో తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో అసోం భామ రూపాలీని మనువాడారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కొత్తగా వి మెగా పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేస్తున్నారని తెలిసింది.
మలయాళ సినిమా 2018 ప్రివ్యూ సమయంలో ఇదీ డబ్బింగ్ సినిమానా అని రిపోర్టర్ అడగగా.. డైరెక్టర్ హరీశ్ శంకర్‌కు ఎక్కడ లేని కోపం వచ్చింది.