• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Pawan Kalyan: ఆ స్టార్ డైరెక్టర్‌తో పవన్ సినిమా..?

విక్రమ్ మూవీతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో పవన్ కల్యాణ్ మూవీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

May 28, 2023 / 07:41 AM IST

Hidimbha Movie Trailer: ఆసక్తికరంగా ‘హిడింబ’ ట్రైలర్

ఎకె ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అశ్విన్ బాబు హీరోగా 'హిడింబ' సినిమా(Hidimbha Movie) రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ (trailer)ను సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam tej) రిలీజ్ చేశారు.

May 27, 2023 / 09:17 PM IST

Salman Khan: సల్మాన్‌కు లేడీ రిపోర్టర్ పెళ్లి ప్రపోజల్..వీడియో వైరల్

సల్మాన్ కు ఓ పెళ్లి ప్రపోజల్ వచ్చింది. అయితే తను మాత్రం పెళ్లి చేసుకునే వయసు దాటిపోయిందంటూ చెప్పుకొచ్చాడు.

May 27, 2023 / 08:12 PM IST

Full Bottle Movie Teaser : సత్యదేవ్ హీరోగా ‘ఫుల్ బాటిల్’..టీజర్ రిలీజ్

'ఫుల్ బాటిల్' మూవీ(Full Bottle Movie)లో మెర్క్యూరీ సూరీ అనే మాస్ ఆటో డ్రైవర్ పాత్రలో హీరో సత్యదేవ్ కనిపించనున్నారు. పోర్టు సిటీ కాకినాడ నేపథ్యంలో ఈ మూవీ కథ సాగుతుంది.

May 27, 2023 / 07:33 PM IST

Ms Shetty Mr Polishetty Movie: మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి నుంచి మరో క్రేజీ అప్‌డేట్

'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ'(Ms Shetty Mr Polishetty Movie)కి సంబంధించిన అప్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. సెకండ్ సింగిల్ హతవిధి అంటూ సాగే పాటను మే 31న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

May 27, 2023 / 07:10 PM IST

Movies: దగ్గుబాటి, బెల్లంకొండ బ్రదర్స్ హిట్ కొడతారా!?

నెక్స్ట్ మంత్ ఆదిపురుష్ వచ్చే వరకు చిన్న సినిమాలదే హవా. ఈ వారం ఏకంగా పది సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ వీక్ నాలుగైదు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వాటిలో ఓ రెండు సినిమాలు మాత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ ఇద్దరు హీరోలు స్టార్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వారే. ఒకరు డెబ్యూ హీరో కాగా.. ఇంకొకరు మాత్రం సెకండ్ సినిమాతో రాబోతున్నాడు. వారేవరో కాదు.. దగ్గుబాటి హీరో అభిరాం, బెల్లంకొండ...

May 27, 2023 / 06:07 PM IST

Mem Famous Movie: సక్సెస్ టాక్ తో సందడి చేసిన ‘మేమ్ ఫేమస్’ టీమ్..గ్యాలరీ

షార్ట్ ఫిలిమ్స్ తీసి ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ 'మేమ్ ఫేమస్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోగా, దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ చాయ్ బిస్కెట్ నిర్మాణంలో తెరకెక్కింది. 30 మందికి పైగా నూతన నటీనటులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మే 26న రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా 'మేమ్ ఫేమస్' టీమ్ సందడి చేసింది.

May 27, 2023 / 07:18 PM IST

IIFA Awards హీరోయిన్ తో చక్కర్లు.. తొలిసారిగా జంటగా కనిపించిన క్రికెటర్ పృథ్వీషా

జట్టు లీగ్ దశను దాటకపోవడంతో జట్టుతో పాటు పృథ్వీ షా ఇంటి బాట పట్టాడు. ఇక వ్యక్తిగత జీవితంలో మునిగాడు. ఐపీఎల్ నుంచి బయటకు వెళ్లిన అనంతరం అతడు తన ప్రేయసితో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు.

May 27, 2023 / 05:36 PM IST

Jio Cinema: ఉచితంగా ఈ మూవీస్ చూడొచ్చు, అవీ ఏంటంటే..?

కొన్ని మూవీస్ వెబ్ సిరీస్ ఉచితంగా చూసే వీలు కల్పించింది జియో సినిమా. యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ఎత్తుగడ వేసింది.

May 27, 2023 / 05:24 PM IST

Bellamkonda Ganesh: బాల‌కృష్ణ కాల్పులపై బెల్లం కొండ గణేష్ క్లారిటీ!

టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు టాప్ స్టార్స్‌తో సినిమాలు చేసిన బెల్లండ గత కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. కానీ ఇద్దరు కొడుకులను హీరోలుగా నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్ 'నేను స్టూడెంట్‌ సార్‌' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ.. తన తండ్రి సురేష్‌పై కాల్ప...

May 27, 2023 / 05:20 PM IST

Mem Famous ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. ఉచితంగా ‘మేము ఫేమస్’ ప్రదర్శన

యువత ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమా కావడంతో యువత కోసమే ఈ సినిమా బృందం అద్భుత ప్రకటన చేసింది. ఒక పూట ఉచితంగా షో వేయాలని నిర్ణయించింది. ఎప్పుడు? ఎక్కడ? ఎవరికి ఉచిత షోను ప్రదర్శిస్తున్నారో తెలుసుకోండి.

May 27, 2023 / 05:18 PM IST

Samantha: హాలీవుడ్‌లోకి హాట్ బ్యూటీ

సమంత ఓ హాలీవుడ్ మూవీలో నటించనుంది. ఆ మూవీలో సామ్.. చెన్నై భామ రోల్ చేస్తుందని తెలిసింది.

May 27, 2023 / 05:03 PM IST

షాకింగ్.. అఖిల్‌తో సమంత రొమాన్స్!?

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ షాక్ ఇచ్చేలా ఉంటాయి. తాజాగా ఓ షాకింగ్ పుకారు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అక్కినేని అఖిల్‌తో సమంత రొమాన్స్ చేయబోతుందనే రూమర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఇలాంటి వార్తల్లో నిజముందా?

May 27, 2023 / 04:25 PM IST

Malli Pelli Movie: ‘మళ్లీ పెళ్లి’ కలెక్షన్స్ దారుణాతి దారుణం!

ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో మళ్ళీ పెళ్ళి, మేమ్‌ ఫేమస్‌, మెన్‌ టూతో పాటు మలయాళ సంచలన చిత్రం 2018 కూడా ఉంది. ఇవన్నీ చిన్న సినిమాలే. ఒక్క పెద్ద సినిమా కూడా బక్సాఫీస్ బరిలో లేకపోవడంతో.. చిన్న సినిమాల జాతర థియేటర్లో గట్టిగానే ఉంది. దాంతో ఈ సినిమాల కలెక్షన్స్ ఎంత? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా 'మళ్లీ పెళ్లి' పరిస్థితేంటి?

May 27, 2023 / 04:15 PM IST

Prabhas: సెకండ్ వరల్డ్ వార్‌ బ్యాక్ డ్రాప్‌లో ప్రభాస్ సినిమా!?

ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్‌ కెతో పాటు.. మారుతితోను ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇక ఆ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ప్రభాస్ ఓ ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందని సమాచారం.

May 27, 2023 / 03:38 PM IST