30 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లల తల్లి అయిన తాను హీరోయిన్‌గా నటిస్తానని ఊహించలేదని సింగర్ రాజ్యలక్ష్మి(heroine Rajyalakshmi) తెలిపారు.
బాలకృష్ణ 108వ మూవీ పేరు భగవత్ కేసరీగా చిత్ర యూనిట్ కన్ఫామ్ చేసింది. కానీ బాలయ్య బర్త్ డే అయిన జూన్ 10వ తేదీన అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొంది.
రామ్ చరణ్ తేజతో తనకు విభేదాలు లేవని, టచ్‌లో ఉన్నాడని దర్శకుడు అపూర్వ లఖియా చెప్పారు. చరణ్‌తో కలిసి లఖియా జంజీర్ అనే మూవీ తీసిన సంగతి తెలిసిందే.
అఖండ, వీరసింహారెడ్డి వంటి బస్టర్ హిట్స్‌తో.. ఫుల్ జోష్‌లో ఉన్నారు బాలయ్య. ఈ మధ్యలో అన్‌స్టాపబుల్ షోతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రభాస్, పవన్ కళ్యాణ్‌తో టాక్ షో చేసి రికార్డులు క్రియేట్ చేశారు. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 108వ సినిమా చేస్తున్నారు బాలయ్య. ఇప్పటికే ఈ సినిమా జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సలార్ లుక్స్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో చూస్తున్నారు. ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మూవీ లవర్స్ అంతా సలార్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో.. సలార్ పై భారీ అంచనాలున్నాయి. దాంతో ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉంది. అందుకే ఓ రెండు ఆడియో సంస్థలు గట్టిగా పోటీ పడుతున్నట్టు తెలుస్త...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ రెండు, మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. అయితే ఈ గ్యాప్‌లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిపోయాడు తారక్. అక్కడ కూడా తగ్గేదేలే అంటున్నాడు తారక్.
గోద్రా(Godhra) ఘటన నిజంగానే ప్రమాదమా లేక కుట్రతో జరిగిందా అనే కోణంలో మూవీ తెరకెక్కుతోంది.
నరకాసుర మూవీ(Narakasura Movie) నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్(Glimps Video Viral) చేశారు. శివుడి నేపథ్యంలో కొన్ని సీన్స్ కట్ చేసి గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు.
నటుడు రాఘవ లారెన్స్ నటించిన 'చంద్రముఖి 2(Chandramukhi 2) మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది.
ఉప్పెన వంటి హిట్‌తో టాలీవుడ్‌లో హాట్ కేక్‌లా మారిపోయింది కృతిశెట్టి(Krithi Shetty). ఒకే ఒక్క హిట్ అమ్మడికి ఏకంగా వరుస ఆఫర్స్ తీసుకొచ్చింది. అయితే హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాపులు అందుకుంది. దాంతో అమ్మడి కెరీర్ డైలామాలో పడిపోయింది. అందుకే మెల్లిగా డోస్ పెంచేస్తోంది బేబమ్మ. అంతేకాదు బికినీ కూడా సై అన్నట్టే ఉంది వ్యవహారం.
తనకు తెలియకుండా పాఠశాలకు తన పేరు పెట్టి సేవ చేయడాన్ని చూసి సోనూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సేవ కోసం ఉద్యోగాన్ని కూడా వదులుకోవడం గొప్ప విషయంగా పేర్కొన్నాడు.
అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు(mahesh babu), త్రివిక్రమ్(trivikram) కలిసి చేస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబీ 28. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ చూశాక.. మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. తాజాగా ఎస్ఎస్ఎంబీ 28 మాస్ స్ట్రైక్‌కు టైం ఫిక్స్ చేశారు.
మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆమె ఎవరితో లవ్‌లో ఉంది? అనే విషయం మాత్రం తెలియడం లేదు. చాలా రోజులుగా కీర్తి ఫలానా వ్యక్తితో లవ్‌లో ఉందని ప్రచారం జరుగుతునే ఉంది. పెళ్లి వార్తలు కూడా వస్తునే ఉన్నాయి. తాజాగా అలాంటి వార్తలే మళ్లీ వైరల్ అయ్యాయి. దాంతో కీర్తి తండ్రి సీరియస్ అయ్యారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) వల్లే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Mega Power Star Ram Charan) స్టార్ హీరో అయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాలయ్య( Balayya ) ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించాడు..
బండ్ల గణేష్(Bandla Ganesh) ఎవ్వరినైనా టార్గెట్ చేశాడంటే.. కొన్ని రోజులు సోషల్ మీడియా హోరెత్తి పోవాల్సిందే. రీసెంట్‌గా ఇండైరెక్ట్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను టార్గెట్ చేసిన బండ్లన్న.. ఇప్పుడు ఓ వెబ్ సైట్‌పై దారుణాతి దారుణంగా ట్వీట్స్ చేశాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్స్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి.