దగ్గుబాటి రానాతో డైరెక్టర్ తేజ కొత్త మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతుందట.
క్రేజీ ఫ్యామిలీ డ్రామాతో 'డియర్ జిందగీ' మూవీ తెరకెక్కుతోంది. రాజారవీంద్ర సమర్పణలో ‘సాయిజా క్రియేషన్స్’, మహా సినిమా పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది.
మణిరత్నంతో కొత్త సినిమా చేస్తున్నారు విశ్వ నటుడు కమల్ హాసన్. కానీ ఆ సినిమా గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుందని చెబుతున్నారు.
హాలీవుడ్ నటుడు 83 ఏళ్ల ఆల్ పాసినో తన 29 ఏళ్ల ప్రేయసి నూర్ అల్ఫాల్లాతో డేటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ కావడంతో త్వరలోనే వీరు తల్లిదండ్రులు కానున్నారు.
విక్టరీ వెంకటేష్‌తో చేసిన 'నారప్ప' సినిమా తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు టాలెంటెడ్ డైరెక్టర్స్ శ్రీకాంత్ అడ్డాల. అయితే ఇప్పుడు ఓ కొత్త బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. మరో కొత్త హీరోని లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
యంగ్ హీరోయిన్ నేహా శెట్టి(neha shetty) పింక్ కలర్ చీరలో తన అందాలతో ఆకట్టుకుంటుంది. ఆమె నడవడిక, హుందాతనం విస్మయానికి గురిచేస్తుంది. ఇటీవల తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఈ చిత్రాలపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
రజనీకాంత్ రాజకీయాల్లోకి రారని.. ఒకవేళ వచ్చిన ఉపయోగం లేదని ఆయన సోదరుడు సత్యనారాయణ రావు అన్నారు.
స్వీటీ అనుష్క శెట్టి(anushka shetty) తదుపరి చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(miss shetty mr shetty) నుంచి హతవిది(Hathavidi) లిరికల్ వీడియో రిలీజైంది. ఇందులో నవీన్ పోలిశెట్టి హీరోగా యాక్ట్ చేస్తున్నారు. హీరో బాధను వ్యక్తపరుస్తున్న ఈ లిరికల్ వీడియో ఎలా ఉందో ఓసారి చూసేయండి మరి.
స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 మూవీ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. నార్కట్‌పల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. పుష్ప-2 ఆర్టిస్టులతో ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. ఆర్టీసీ బస్సు ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫ...
ప్రీమియర్ షో(premier Show)కు వచ్చేవారి కోసం మేకర్స్ బంపరాఫర్ ను ప్రకటించారు. థియేటర్లలో కేవలం రూ.1కే సినిమాను చూసే అవకాశాన్ని మేకర్స్ ప్రకటించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan),సుప్రీం హీరో సాయిధరమ్(Sai Dharam Tej) కలిసి నటిస్తున్న సినిమా బ్రో తాజాగా చిత్ర బృందం నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది.
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయనను ఫ్యాన్స్ అభిమానులుగా కంటే భక్తులుగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. ఆయనను ఓ దేవుడిలా పిలుస్తుంటారు. ఆయన నిజంగా తన కొత్త సినిమాలో దేవుడిగా కనిపించనున్నాడు.
హీరోయిన్ అంటే అందం, కేవలం సినిమా కి గ్లామర్ కోసమే హీరోయిన్లు ఉండేది అనే భావన చాలా మందిలో ఉంటుంది. కేవలం హీరో పక్కన ఆడి పడటానికి మాత్రమే హీరోయిన్లను తీసుకుంటారు అని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడిప్పుడే ఆ భావన మారుతోంది. హీరోయిన్లు కూడా మంచి క్యారెక్టర్ ఉన్న పాత్రలు ఎంచుకుంటున్నారు. అయితే, వీరిందరరిలో సాయి పల్లవి మాత్రం భిన్నం.
హీరో రక్షిత్ మరోవైపు రొమాంటిక్ ఎంటర్‌టైనర్ శశివదనే (Sasivadane Movie)తోపాటు నరకాసుర(Narakasura Movie) అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అద్భుత రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే.