ఒకే ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మళయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash varrier). అ బ్యూటీ క్యూట్‌నెస్‌కు కుర్రకారు ఫిదా అయిపోయారు. చేసిన సినిమాలు ఆడకపోయినా.. కన్ను గీటిన కందిరీగలా హీరోయిన్‌గా బాగానే పాపులర్ అయింది. అయితే తాజాగా ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో డైరెక్టర్ ఆమె పై సీరియస్ అయ్యాడు.
రామాయణ ఇతిహాసం ఆధారంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. జూన్ 16న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన 'ఆదిపురుష్(adipurush)' థియేటర్లోకి రాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత రామయాణం ఆధారంగా మారో భారీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్దమవుతోంది. బాలీవుడ్ హీరో రాముడిగా.. కెజియఫ్ హీరో రావణుడిగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎట్టకేలకు అసలు మ్యాటర్ చెప్పేశారు వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించలేదు. ఫైనల్‌గా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేస్తూ.. అధికారిక ప్రకటన ఇచ్చేశారు.
సినిమాలు ఎలా ఉన్నా ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్లు గ్లామర్ షోలతో మరింత క్రేజ్ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మెగా మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ(neha sharma) కూడా అదే రూట్‌లో క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అమ్మడు పోస్ట్ చేసిన ఏ ఫోటో అయినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. అయితే తాజాగా అమ్మడు బికినీలో మళ్లీ స్టిల్ ఇచ్చింది. మరి అవి ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.
బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్(Sara Ali Khan).. ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తునే ఉంది. సినిమాలు, క్రికెట్‌తో తెగ సందడి చేస్తోంది. అయితే ఈ స్టార్ డాటర్ గత కొంత కాలంగా క్రికెటర్ శుభ్‌మన్ గిల్(shubman gill)తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించింది అమ్మడు.
బాలయ్య(balakrishna) కెరీర్లో 108వ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీపై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టైటిల్(Bhagavanth Kesari) అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన బాలయ్య లుక్ అదిరిపోయే రేంజ్‌లో ఉంది.
ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) ఆదిపురుష్ సినిమా(Adipurush Movie)కు సంబంధించి పది వేల టికెట్స్ ను ఫ్రీగా డొనేట్ చేస్తున్నట్లు తెలిపాడు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు ఆదిపురుష్ టికెట్లను డొనేట్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఎల్‌జిఎం మూవీ టీజర్(LGM Movie Teaser) చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్(Release Date)ను అనౌన్స్ చేయనున్నారు. రమేష్ తమిళమణి(Director Ramesh Tamilamani) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందింది.
హీరో వరుణ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా 'గాంఢీవధారి అర్జున' మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఆగస్ట్ 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
'జరా హాట్కే జరా బచ్కే' జూన్ 2న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో విక్కీ, సారా జంట కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. దీంతో ప్రేక్షకులు సినిమాని చూడటానికి థియేటర్లకు తరలివస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం ఎప్పుడూ హాట్ టాపికే. గత పదేళ్లుగా ప్రభాస్ పెళ్లి(Prabhas Marriage) ఎప్పుడు చేసుకుంటాడా అని అభిమానులు(Fans) ఎదురుచూస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om raut) కాంబినేషన్‌లో వచ్చిన పౌరాణిక చిత్రం `ఆదిపురుష్`(Adipurush). రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించారు.