భావోద్వేగాలు, జాతీయతతో నిండిన పవర్-ప్యాక్డ్ చిత్రాలలో 'భారతీయన్స్(Bharateeyans)' ఒకటి. తనను తాను భారత మాత (భారతమాత) కుమారుడిగా పిలుచుకుంటానని శంకర్ అభిప్రాయంవ్యక్తం చేశారు. భారతీయుల (భారతీయులు) ధైర్యం, ఐక్యత, బలాన్ని ఈ చిత్రంలో చూపించామని, దీంతోపాటు చైనా చర్యల గురించి చెప్పామని వెల్లడించారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు.
సమంత(Samantha) గురించి ఎలాంటి న్యూస్ బయటికి వచ్చినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. సామ్ అంటేనే సోషల్ మీడియాలో సెన్సేషన్. అలాంటి సమంత.. ఓ ఏడాది పాటు సినిమాలకు దూరమవుతోందనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అయితే.. సమంత నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోవడంతో.. ఇందులో నిజం లేదనుకున్నారు. కానీ తాజాగా సామ్ షేర్ చేసిన ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది.
బేబీ సినిమా హీరోయిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నీళ్లు పెట్టుకుంది. యూట్యూబ్ నుంచి వచ్చన తాను వెండితెర మీద చూసుకోవడానికి చాలా కష్టాలు పడ్డట్లు తెలిపింది.
మీకు ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందా? కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన ఈ అమ్మాయి తన మలయాళ తొలి చిత్రం ఒరు అదార్ లవ్లో చిన్న వీడియో క్లిప్‌లో కన్నుగీటడం ద్వారా ఆమె రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా నాలుగైదు మూవీ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా మారింది. ఈ నేపథ్యంలో ఇటివల తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన హాట్ చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
బిగ్ బాస్ బ్యూటీ నెహా చౌదరి తన భర్తను ద్వేషిస్తున్నట్లు పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తన భర్త పెద్దగా గురక పెడుతాడని, ఐస్ క్రీమ్, చాక్లెట్లు తనకు ఇవ్వకుండా తినేస్తాడని ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
రామ్ చరణ్(Ram Charan) గేమ్ ఛేంజర్ సినిమాపై సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. RRR సంచలనం తర్వాత రామ్ చరణ్ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ కావడంతో అంచనాలు పెరిగాయి. అయితే గేమ్ ఛేంజర్ మూవీలో హిట్ డైరెక్టర్(Sailesh Kolanu) కనిపించడం పట్ల పలు పుకార్లు వినిపిస్తున్నాయి.
ప్రముఖ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(dhoni) సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే మొదటి ప్రాజెక్టును ప్రకటించాడు. కానీ ఇప్పుడు తెలుగులోనూ పలు హీరోలతో మూవీ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలిసింది.
శివకార్తికేయన్ తన రాబోయే సూపర్ హీరో చిత్రం 'మావీరన్' విడుదలకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ మూవీలో విజయ్ సేతుపతి, రవితేజ కూడా 'మావీరన్' స్టార్ కాస్ట్‌లో చేరారు. కానీ ఒక ట్విస్ట్ ఉంది. ఈ సినిమా తమిళ, తెలుగు వెర్షన్లలో వరుసగా విజయ్ సేతుపతి, రవితేజ కథానాయకులుగా వ్యవహరిస్తారని శివకార్తికేయన్(shiva karthikeyan) అధికారికంగా ప్రకటించారు.
నటి సిమ్రాన్ కౌర్ తన హాట్ ఫొటో షూట్ చిత్రాలతో కుర్రకారను తనవైపుకు తిప్పుకుంటుంది. ఎప్పటికప్పుడూ తన ఇన్ స్టా ఖాతాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ వావ్ అనిపిస్తుంది. ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
తమిళ సూపర్ హిట్ 'వినోదయ సీతం'కి రీమేక్ అయిన ఫాంటసీ కామెడీ డ్రామా ఇది. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 28న గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ సినిమాపై భారీ హైప్ పెంచేందుకు మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ రిలీజ్ చేస్తున్నారు.