• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Suchitra : క్యాస్టింగ్‌ కౌచ్‌పై నటి సుచిత్రా కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు

తాను నటిగా వర్క్‌ చేసినప్పుడు క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నానంటూ నటి సుచిత్ర (Suchitra) అన్నారు. ఓ దర్శకుడు తనతో అసభ్యంగా మాట్లాడాడని చెప్పారు.

July 13, 2023 / 09:28 PM IST

Rashmika: రష్మికకు నితిన్‌ వద్దట.. కానీ ఆ హీరో కావాలట?

నిజమే.. స్టార్ బ్యూటీ రష్మిక మందన్నకు నితిన్ లాంటి హీరోలతో సినిమాలు చేసే టైం లేదట. అందుకే ముందుగా ఓకె చెప్పి.. ఆ తర్వాత నితిన్‌కు షాక్ ఇచ్చింది అమ్మడు. కానీ మరో యంగ్ హీరోతో మాత్రం రొమాన్స్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. మరి నితిన్‌కు నో చెప్పిన అమ్మడు.. ఆ హీరోకి ఓకె చెబుతుందా?

July 13, 2023 / 09:24 PM IST

PVR Cinemas: థియేటర్లలో మూవీ చూసేవారికి శుభవార్త..స్నాక్స్, కూల్‌డ్రింక్స్‌ ధ‌ర‌లు తగ్గుదల!

పీవీఆర్ సినిమాస్ ఇకపై తమ థియేటర్లలో పాప్ కార్న్, సమోసా, శాండ్ విచ్, పెప్సీ వంటి వాటి రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటన చేసింది.

July 13, 2023 / 08:10 PM IST

Samantha: పాపం.. సమంతను మహేష్ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు!

హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల.. దాదాపు ఆరు నెలల నుంచి ఏడాది కాలం పాట్ సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతోంది సమంత. ఇప్పటికే సామ్ కమిట్ అయిన సినిమాల షూటింగ్ కంప్లీట్ అయిపోయాయి. ఇలాంటి సమయంలో సమంతను ఓ ఆట ఆడుకుంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్. పాత ట్వీట్‌ను బయటికి తీసి మరీ ట్రోల్ చేస్తున్నారు.

July 13, 2023 / 07:54 PM IST

Actor Roshan: మెగాస్టార్‌తో శ్రీకాంత్ కొడుకు పాన్ ఇండియా సినిమా!

హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు రెండు సినిమాలు చేసిన రోషన్.. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్‌తో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అయితే మెగాస్టార్ అంటే.. మన మెగాస్టార్ చిరంజీవి కాదు.. మళయాళ మెగాస్టార్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ డీటెల్స్ ఓసారి చూస్తే..

July 13, 2023 / 07:45 PM IST

Vijaydevarakonda: నా వైవాహిక జీవితం ‘ఆరాధ్య’ లాగే ఉండాలి.. విజయ్‌ దేవరకొండ కామెంట్స్ వైరల్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హిట్ చూసి చాలా కాలం అవుతోంది. అయినా కూడా రౌడీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌ ఉంటాడు.. ఫ్యాన్స్‌కు సర్ప్పైజ్‌లు ఇస్తుంటాడు.. ఏదో ఓ రకంగా లైమ్ లైట్లో ఉండడం రౌడీ స్టైల్. ఇక రష్మికతో రౌడీ ఎఫైర్ గాసిప్స్ వస్తునే ఉన్నాయి. కానీ ప్రస్తుతం సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఖుషి సినిమాలోని కొత్త సాంగ్ రిలీజ్ సందర్భంగా.. వైవాహిక జీ...

July 13, 2023 / 07:38 PM IST

Anasuya: అనసూయ హాట్ షో.. ఇంకేం లేదు చూపించడానికి!

అనసూయ అందాల ఆరబోతతో అమెరికా వీధులు హీటెక్కిపోతున్నాయి. అసలు ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా.. అనసూయ ఇంత పర్ఫెక్ట్‌ ఫిగర్‌ను ఎలా మెయింటేన్ చేస్తోంది? అనేది ఎప్పుడు హాట్ టాపికే. గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోస్ షేర్ చేస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతునే ఉంటుంది. తాజాగా ఫారిన్ వీధుల్లో షేర్ చేసిన ఫోటోలకు.. టెంప్ట్ అయిపోయిన కుర్రకారు.. దారుణంగా కామెంట్స్ చే...

July 13, 2023 / 05:56 PM IST

Ananya Pandey: మరోసారి ప్రేమలో పడిన లైగర్ బ్యూటీ..!

లైగర్ బ్యూటీ అనన్య పాండే గతంలో బాలీవుడ్ హీరో  టైగర్ ష్రాఫ్ తో ప్రేమలో ఉంది అంటూ ఎంతో కాలంగా వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను  వారు ఏ  రోజూ కన్ఫామ్ చేయలేదు. అయితే, తాజాగా ఆమె మరో హీరోతో ప్రేమలో పడింది అంటూ వార్తలు వచ్చాయి. అందుకు సాక్ష్యంగా వారి ఫోటోలు కూడా బయటకు రావడం విశేషం.

July 13, 2023 / 05:46 PM IST

Baby Movie: ‘బేబీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. ఆనంద్ దేవరకొండ హీరోగా చేస్తున్న తాజా చిత్రం 'బేబి'. వైష్ణవి చైతన్య కథనాయికగా నటిస్తున్న ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలకమైన పాత్రను పోషించాడు. ప్రముఖ నిర్మాత ఎస్కే ఎన్ ఈ సినిమా(Baby Movie)ను నిర్మించగా, సాయిరాజేష్ నీలం దర్శకత్వం వహించాడు. తాజాగా బేబి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకగా జరిగింది. ఈ మూవీ జులై 14న థియేటర్లలో...

July 13, 2023 / 05:33 PM IST

RenuDesai: కోరిక పది నిమిషాలే, కానీ మార్పు ఇదే.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక.. ఇంకో పెళ్లి చేసుకోకుండా.. ప్రస్తుతం పవన్ మాజీ భార్యగానే ఉంది రేణు దేశాయ్. ఇద్దరు పిల్లలను తన దగ్గరే ఉంచుకొని చూసుకుంటోంది. ఇక రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే.. అప్పుడప్పుడు అకిరా నందన్ గురించి పోస్ట్‌లు పెట్టే రష్మిక.. ఇంకొన్ని సోషల్ యాక్టివిటీస్‌కు సంబందించిన ఫోటోలు కూడా షేర్ చేస్తుం...

July 13, 2023 / 05:04 PM IST

A.R.Rahman: రామ్ చరణ్‌కి రెహమాన్ మ్యూజిక్.. ఆయన రియాక్షన్ ఇదే..!

బుచ్చిబాబు సానాతో రామ్ చరణ్ చేయబోయే ప్రాజెక్ట్ సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రాజెక్ట్‌ కు ఇంకా పేరు ఖరారు చేయలేదు. కానీ RC16 గా పిలుస్తున్నారు. ఈ  ప్రాజెక్ట్ ఆగస్టులో ప్రారంభించే అవకాశం ఉంది. కాగా ఈ మూవీ రెగ్యులర్ షూట్ డిసెంబర్ 2023 నుండి లేదా 2024 జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

July 13, 2023 / 04:32 PM IST

Bandla Ganesh: ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్‌..కారణమేంటంటే?

బండ్ల గణేష్ ఆస్పత్రిలో చేరిన వార్త తెలియగానే ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బండ్లన్నకు ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. ఆస్పత్రి బెడ్‌పై బండ్ల గణేష్ సెలైన్ పెట్టుకుని కనిపించిన ఫోటో వైరల్ అవ్వడమే కాకుండా బండ్లన్న చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

July 13, 2023 / 04:17 PM IST

Raja Reddy : టాలీవుడ్ హీరోగా షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంట్రీ ?

వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి కూడా హీరోగా లాంఛ్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

July 13, 2023 / 03:38 PM IST

Actress Sada : వయసు పెరిగిపోతున్నా.. అందుకే పెళ్లి చేసుకోలేదు నటి సదా

ముప్పై తొమ్మిది ఏళ్లు వచ్చినా సదా పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు తాను ఎందుకు వివాహం చేసుకోలేదో చెప్పింది.

July 13, 2023 / 03:11 PM IST

Nani: నాన్న గ్లింప్స్ అదిరిపోయిందిగా..!

నేచురల్ స్టార్ నాని రూట్ మార్చాడు. వేరే జోన్‌లోకి మారాడు. ప్రతిసారీ తన సినిమాల ఎంపికతో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈసారి తండ్రీ-కూతురు భావోద్వేగాలతో కూడిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్నాడు. నాని సరసన మృణాల్ ఠాకూర్ జతకట్టిన ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంటున్నాయి.

July 13, 2023 / 02:30 PM IST