Sonu Sood: ఈరోజు దేశానికి గర్వకారణం. దేశం మరో ఘనతను సాధించింది. భారతదేశం చంద్రయాన్ 3 మిషన్ విజయవంతంగా ప్రారంభించబడింది. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ వార్తతో చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రయాన్ 3 విజయవంతంగా ప్రారంభించిన తర్వాత బాలీవుడ్ తారలు కూడా స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్ ప్రయోగానికి సంబంధించిన వీడియోను బాలీవుడ్ నటుడు సోనూసూద్ అభిమానులతో పంచుకున్నారు. చంద్రయాన్ 3 విజయవంతంగా ప్రయోగించబ...
రాజమౌళితో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఏండ్లకేండ్ల సమయాన్ని కేటాయించడమే కాదు.. ఎంతో హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. బాహుబలి సమయంలో ప్రభాస్, ట్రిపుల్ ఆర్ టైంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను తనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చే వరకు వదల్లేదు జక్కన్న. అలాంటిది మహేష్ బాబును వదులుతాడా.. ఛాన్సే లేదు. అందుకే.. ఓ మూడు నెలల పాటు కఠోర ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు మహేష్.
నటుడు హర్షవర్ధన్ రాణే పెళ్లైన ఓ నటితో డేటింగ్ ఉన్నాడనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ రూటే సపరేటు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగా.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. చివరగా హిట్ ఫ్రాంచైజ్ హిట్ 2తో సాలిడ్ హిట్ అందుకున్నాడు అడివి శేష్. అయితే ఈ సినిమాలో అడివి శేష్‌తో పాటు మ్యాక్స్ కూడా కీ రోల్ ప్లే చేసింది. కానీ ఇప్పుడా మ్యాక్స్ చనిపోయిందని.. ఎమోషనల్ ట్వీట్ చేశాడు అడివి శేష్.
ప్రతి సినిమా ఇండస్ట్రీలో సమ్మెలు కామన్. ఆ మధ్య టాలీవుడ్‌లో చేసిన సమ్మె కారణంగా.. సినిమాల షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. అయితే టాలీవుడ్ పరిధి తక్కువ కాబట్టి.. నష్టాలు తక్కువనే చెప్పాలి. కానీ ఇప్పుడు హాలీవుడ్ సినిమాలకు భారీ నష్టం తప్పదంటున్నారు. దాదాపు 63 ఏళ్ల తర్వాత హాలీవుడ్‌లో సమ్మెకు దిగాయి అక్కడి రైటర్స్ గిల్డ్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్.
బాలీవుడ్ బాద్‌షా హీరోగా షారూఖ్ ఖాన్ హీరోగా అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ జవాన్. పఠాన్ తరువాత కింగ్‌ఖాన్‌కి ఈ ఏడాది రెండో సినిమా ఇది. జవాన్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రెండో పెళ్లి అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది
చిన్నారి క్లీంకార కొణిదెల కోసం ఓ స్పెషల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు
హీరోయిన్ సంగీత క్రిష్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారి మధ్య విభేదాలు రావడంతో ఒక సందర్భంలో ఎందుకు పెళ్లి చేసుకున్నానని అనుకుందట. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చారు.
దివంగత నటి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ. ఆమె బాలీవుడ్ లో తెరంగేట్రం చేసి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతున్నా, చెప్పుకోతగిన హిట్ మాత్రం ఆమెకు దక్కలేదు. దీంతో తన దృష్టి దక్షిణాదిపై పెట్టింది. సౌత్ లో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి కసరత్తులు మొదలుపెట్టింది.
యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఇప్పటికే ఐదారు చిత్రాలను ఒప్పుకోగా..తాజాగా మరో మూవీకి కూడా గ్రిన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నటి ఇప్పుడు నితిన్‌తో దర్శకుడు వెంకీ కుడుముల పేరులేని చిత్రంలో రష్మిక మందన్న స్థానంలోకి వచ్చింది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ ప్రీమియర్‌లు నిన్న రాత్రి ప్రదర్శించారు. ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో జరిగిన “బేబీ” సినిమా స్పెషల్ ప్రీమియర్ షోకి స్టార్ హీరో విజయ్ దేవరకొండ రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
రెమో, డాక్టర్, ప్రిన్స్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం మహావీరుడు ఈ రోజు థియేటర్లో విడుదలైంది. వినుత్నమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఏమేర నచ్చిందో తెలుసుకుందాం.
యూత్ ను ఆకర్షించే మరో ట్రైయాంగిలం కథతో ఈ వారం మన ముందుకు వచ్చిన చిత్రం బేబీ. చిన్న సినిమాలు అయినా ప్రేక్షకులు మెచ్చేలా చేస్తూ వెండితెరపై అందరిని ఆకర్షిస్తున్న హీరో ఆనంద్ దేవరకొండ, యూట్యూబ్ వెబ్ సిరీస్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై అవకాశాన్ని చేజిక్కించుకున్న వైష్ణవి చైతన్య మరో నటుడు విరాజ్ అశ్విన్ తదితరులు నటించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. రిలీజ్కు ముందే ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది సలార్ మూవీ. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు భారీ రెస్పాన్స్ రాగా.. ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు రెడీ అవున్నట్టు తెలుస్తోంది.