అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించే నటి నందితా శ్వేత(nandita swetha) పుట్టిపెరిగింది కర్ణాటకలో కానీ సినిమాలు మాత్రం తమిళ్, తెలుగు భాషల్లో చేస్తుంది. అనేక చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఈ క్రమంలో ఈ అమ్మడు చిత్రాలు, బయోగ్రఫీ ఓ సారి చుద్దాం రండి.
ప్రభాస్ 'సలార్' మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలతో దూసుకుపోతున్న సలార్ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. సలార్ అన్ని భాషల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల ఓ చిన్న టీజర్ రెండు రోజుల పాటు షేర్ చేయగా, అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చి, సంచలనం సృష్టించింది బలగం(balagam). డైరెక్టర్‌గా కమెడియన్ వేణు(venu yeldandi) ఈ సినిమాని అద్భుతంగా చిత్రీకరించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, జయరామ్, స్వరూప, విజయలక్ష్మి, మురళీధర్, రచ్చరవిలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ 100 అంతర్జాతీయ అవార్డుల(100 international awards)ను గెలుచుకుంది. ఇప్పటివరకు బలగం చిత్రానికి 100 అంతర్జాతీయ ...
జైలర్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన తమన్నా సాంగ్ అదిరిపోయింది. ఇక ఇప్పుడు రెండో సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. సోమవారం ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
గీత గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ(vd13) మళ్లీ దర్శకుడు పరశురాంతో చేతులు కలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవల అధికారికంగా ప్రారంభించబడింది. తాత్కాలికంగా VD13 అని పేరు పెట్టారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బేబీ మూవీ విడుదల తర్వాత మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరోయిన్ వైష్ణవి చైతన్యకు మీడియా నుంచి బోల్డ్ సీన్స్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే వాటికి ఆమె ధీటుగా ఆన్సార్ చేయడం విశేషం.
ఆన్‌లైన్ వీడియోల ద్వారా ఫుల్ ఫేమస్ అయిన ఇండో-కెనడియన్ సింగర్ జోనితా గాంధీ. తన పాటలతోపాటు తన అందాలతో కూడా కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ వావ్ అనిపిస్తుంది.
రష్మిక, భీష్మ కాంబోపై వచ్చిన రూమర్స్ మూవీ మేకర్స్ కొట్టిపారేశారు. నితిన్, వెంకీ కుడుముల నుంచి రష్మిక మందన్న(Rashmika mandanna) తప్పుకున్నట్లు ఇటీవల వచ్చిన పుకార్లు నిజం కాదని తెలిపారు.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాణించిన మిల్కీ బ్యూటీ తమన్నా. ఆమె గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఆమె విజయ్ అనే నటుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. విజయ్ తో కలిసి ఆమె చాలాసార్లు మీడియాకు చిక్కింది. ఓ ప్రైవేట్ ఈవెంట్ లో వారిద్దరూ లిప్ లాక్ చేసుకుంటున్న వీడియో కూడా బయటకు వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటి పోస్ట్ చేశారు. సినీ ప్రముఖులతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ పవన్ ఓ నోట్ రాసుకొచ్చారు. ప్రస్తుతం పవన్ షఏర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిన్న సినిమాగా వచ్చిన బేబీ మూవీ సక్సెస్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమాకు అంత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు బేబీ మూవీ యూనిట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సక్సెస్ మీట్‌లో టీమ్ సందడి చేసింది.
పవన్, సాయిధరమ్ తేజ్ నటిస్తున్న బ్రో మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. విడుదలైన పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. బ్రో మూవీ జులై 28న థియేటర్లలో సందడి చేయనుంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ మూవీ పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన చివరగా నటించిన సర్కారువారి పాట బెడిసి కొట్టడంతో, గుంటూరు కారం హిట్ కావాలని ఎదురు చూస్తున్నారు. కానీ, ఈ మూవీ కూడా షూటింగ్ నేపథ్యంలో ఆలస్యమౌతూ వస్తోంది.