చిన్న సినిమాల్లో పెద్ద విజయం అంటే ఎలా ఉంటుందో.. బేబీ సినిమాను చూస్తే చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ రేంజ్ సినిమాల్లో.. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది బేబీ సినిమా. జూలై 14వ తేదీన ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా.. ఈ జనరేషన్ యూత్‌కి పర్ఫెక్ట్ అనిపించుకుంది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా.. వైష్ణవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సల్మాన్ ఖాన్‌కు అన్ని వర్గాల సినీ ప్రేమికుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా మంది ఔత్సాహిక నటులు అతని ప్రాజెక్ట్‌లు, ప్రొడక్షన్ హౌస్‌లో భాగం కావాలని కలలుకంటున్నారు. దీనిని అనుసరించి, చాలా మంది మోసగాళ్ళు దీనిని సద్వినియోగం చేసుకోవడానికి , వారిని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు.
మరో పది రోజుల్లో బ్రో మూవీ థియేటర్లోకి రాబోతోంది. మెగా మల్టీ స్టారర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి బ్రో సినిమా చేశారు పవన్. హీరోయిన్లుగా యంగ్ బ్యూటీస్ కేతికా శర్మ(Ketika sharma), ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు. ఈ సందర్బంగా కేతికా శర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
యాంకర్ రష్మీ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు రష్మి చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసింది. ఆ సమయంలో ఆమెను ఎవరూ గుర్తించలేదు. కానీ, ఎప్పుడైతే ఆమె జబర్దస్త్ కి యాంకర్ గా మారిందో, ఆమె క్రేజ్ మారిపోయింది. ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అప్పటి నుంచి ఆమె కంటిన్యూస్ గా టీవీ షోలో చేస్తూనే ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'ప్రాజెక్ట్ కె' కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. రోజుకో అప్డేట్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ టైం ఫిక్స్ చేయగా.. ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ నుంచి ఓ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హీరోయిన్‌గా నటిస్తున్న దీపిక పదుకొనే ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.
సెలబ్రిటీల జీవితాల్లో తరచుగా వినిపించే మాట విడాకులు. కొంతమంది లైఫ్‌ను తమ భాగస్వామితో కలిసి లీడ్ చేస్తుంటే.. కొందరు మాత్రం కొన్నాళ్లకే విడిపోతున్నారు. ఈ మధ్య టాలీవుడ్‌లో విడాకుల వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఫేమస్ యాంకర్, నటి కలర్స్ స్వాతి కూడా విడాకులు తీసుకోబోతుందనే న్యూస్ వైరల్‌గా మారింది. అందుకు ఫ్రూఫ్ కూడా చూపిస్తున్నారు.
సినిమా పరిశ్రమలో డ్యాన్సర్లుగా రాణించాలంటే యూనియన్ మెంబర్ గా కచ్చితంగా ఉండాలి. రాకేష్ మాస్టర్ కుమారుడుకి ఇచ్చిన భరోసా గురించి ప్రముఖ కొరియోగ్రాఫర్ సత్యమాస్టర్ హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
తెలంగాణ ఎన్నికలను టార్గెట్ చేస్తూ నిజాం కాలం నాటి రజాకార్ వ్యవస్థను వక్రీకరించి రజాకార్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారని ముస్లిం సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సెటైర్లు గుప్పించారు.
టి. ఎఫ్. జె సభ్యులకు ప్రముఖ నటి రష్మిక మందన్నా హెల్త్ కార్డ్‌ల పంపిణీ అందించారు
బిచ్చగాడు సినిమాతో తెలుగులోను మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్ ఆంటోనీ(hero vijay antony). గత చిత్రాల మాదిరిగానే థ్రిల్లర్ జోనర్‌లో వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘హత్య’ అనే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. హత్య ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే పాయింట్‌తో మర్డర్ మిస్టరీగా ఈ సినిమాను తెరకెక్కించారు. ‘హత్య’ సినిమాను జులై 21వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు విజయ్ ఆంటోనీ అనౌన్స్ చేశాడ...
దివంగత నటి శ్రీదేవి ఇద్దరు కూతుళ్లలో ఒకరైన జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే టాలీవుడ్‌కు పరిచయం కానుంది. ఈ బ్యూటీ సిసిమాలతో ఎంతో బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటుంది. తన ఫ్యాన్స్ కి సంతోషపరచడానికి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీ చాలా కాలంగా వివాదాస్పద వార్తలతోనే వార్తల్లో నిలుస్తోంది. హీరోయిన్ మారిపోవడం, మ్యూజిక్ డైరెక్టర్ పై విమర్శలు, డైరెక్టర్ పై ట్రోల్స్ ఇలానే చాలానే జరిగాయి. మధ్యలో సినిమా ఆగిపోయిందంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే అంతా సర్దుకుపోయి ఎలాంటి బ్రేక్‌లు లేకుండా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల అల...
ఆనంద్ దేవరకొండ హీరో చాలా కాలం తర్వాత హిట్ కొట్టారు. ఆయన నటించిన తాజా చిత్రం బేబీ. ఆయన కెరీర్ లో బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు.
పేరుకేమో పెద్ద ప్రాజెక్ట్ పట్టేసింది.. ఇక తన కెరీర్‌కు తిరుగు లేదని ఫిక్స్ అయిపోయింది.. కానీ ప్రస్తుతం అమ్మడి పరిస్థితి చూస్తే.. పాపం అనిపించక మానదు. అయినా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై భారీ ఆశలే పెట్టుకుంది. అందుకే.. తాజాగా హరిహర వీరమల్లు గురించి ఓ అప్డేట్ ఇచ్చింది.