సినిమా ఇండస్ట్రీలో హీరోలంతా తమ వారసులను కూడా హీరోలుగా చేస్తూ ఉంటారు. వారు మాత్రమే కాదు, ఇండస్ట్రీకి చెందిన వారు చాలా మంది తమ పిల్లలను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేయాలని అనుకుంటూ ఉంటారు. ఈ దోవలోనే నటుడు బ్రహ్మాజీ తన కుమారుడిని హీరోగా పరిచయం చేశారు.
హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మరోసారి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అయిన ‘డబల్ ఇస్మార్ట్’ కోసం జతకడుతున్నారు. తాజాగా ఈ మూవీని అధికారికంగా లాంచ్ చేశారు. ఛార్మి (Charmy) క్లాప్ బోర్డ్ కొట్టగా.. హీరో రామ్ పై పూరి జగన్నాధ్ స్వయంగా యాక్షన్ చెప్పారు. “ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్” అంటూ స్టైల్ గా మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూట్ జూలై 12 నుంచి స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది...