ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun), డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ఫ'(Pushpa) సినిమా విడుదలై బిగ్ సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా రెండవ పార్ట్ షూటింగ్ జరుపుకుంటోంది. 'పుష్ప2' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 'పుష్ప' మూవీలో అన్ని సాంగ్స్ అదరగొట్టాయి. ముఖ్యంగా సమంత(Samantha)తో ప్రత్యేకంగా స్టెప్పులేయించిన ''ఊ అంటావా మావ..ఊ ఊ అంటావా మావ'' అనే సాంగ్ బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun), డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ఫ'(Pushpa) సినిమా విడుదలై బిగ్ సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా రెండవ పార్ట్ షూటింగ్ జరుపుకుంటోంది. ‘పుష్ప2’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పుష్ప’ మూవీలో అన్ని సాంగ్స్ అదరగొట్టాయి. ముఖ్యంగా సమంత(Samantha)తో ప్రత్యేకంగా స్టెప్పులేయించిన ”ఊ అంటావా మావ..ఊ ఊ అంటావా మావ” అనే సాంగ్ బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.
ఇప్పుడు ఏ ఫంక్షన్స్ చూసినా ఆ పాటే వినిపిస్తూ ఉంటుంది. అందులో సమంత(Samantha) వేసిన స్టెప్పులు, దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆ మ్యూజిక్ ను ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. కుర్రకారు నుంచి పెద్దవారి వరకూ అందర్నీ ఆ పాట ఉర్రూతులూగించి వారితో స్టెప్పులేయించేలా చేసింది. పాన్ ఇండియా(Pan India) లెవల్లో ఈ సాంగ్ సూపర్ హిట్(Hit) అయ్యింది.
తాజాగా యూఎస్ డల్లాస్ లో ఓ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ వేదికపై బాలీవుడ్(Bollywood) హీరో అక్షయ్ కుమార్, ఐటమ్ సాంగ్ రాణి నోరా ఫతేహి(Nora Fatehi) సమంత పాటకు డ్యాన్స్ వేశారు. అయితే పాటకు సూట్ అయ్యే ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వకపోవడంతో నోరా ఫతేహి(Nora Fatehi)పై ఇప్పుడు అందరూ ట్రోల్స్(Trolls) చేస్తున్నారు. సమంత(Samantha) లాగా నువ్వు డ్యాన్స్ వేయలేవు అంటూ నోరా ఫతేహిని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోల్స్ వైరల్(Viral) అవుతున్నాయి.