ప్రస్తుతం టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ కూడా ఉంటుంది. అయితే.. తెలుగులో సీతగా పరిచయమైన ఈ బ్యూటీ.. ఇప్పుడు హాట్ హాట్ గ్లామర్ ట్రీట్ ఇస్తూ.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.
Mrinal Thakur: సీతారామం సినిమాలో తన అందంతో తెలుగు ఆడియెన్స్‌ను కట్టిపడేసింది మృణాల్ ఠాకూర్. అమ్మడిని నిజంగానే సీతలా ఫీలయ్యారు కుర్రాళ్లు. కానీ ఆ తర్వాతే అసలు ఆట మొదలు పెట్టింది ఈ హాట్ బ్యూటీ. మృణాల్ హాట్ ఫోటోలు చూస్తే కుర్రాళ్ల మతి పోవడం గ్యారెంటీ. ఇప్పటికే భారీ ఎద అందాలను చూపిస్తూ తెగ టెంప్ట్ చేస్తు వస్తోంది ఈ బోల్డ్ బ్యూటీ. అమ్మడి అందనాకి ఫిదా అయిన కుర్రాళ్లు.. అసలు ఈమె సీతారామం సినిమాలో చూసిన సీతనేనా? అని షాక్ అయ్యారు. ఇక తాజాగ బికినీ ఫోటోలు షేర్ చేసి మరింత కిక్ ఇచ్చింది. రోజు రోజుకు ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ తెగ్ టెంప్ట్ చేస్తోంది. ఆమె అందానికి దాసోమయ్యేలా హాట్ ట్రీట్ ఇస్తోంది. ఎద అందాల కూడా చూపించేలా ఫోటోలు షేర్ చేసింది.
ప్రస్తుతం కుర్రాళ్లకు ఆ ఫోటోలు చూస్తే నిద్ర వచ్చేలా లేదన్నట్టుగా ఉంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇకపోతే.. సీతారామం సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నాని సరసన నటించిన హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది మృణాల్. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. హాయ్ నాన్న తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. దీంతో.. తొందరపడకుండా ఆచితూచి అడుగులేస్తోంది అమ్మడు. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోను వరుస సినిమాలు చేస్తోంది. అయితే సినిమాల్లో ట్రెడిషనల్‌గా కనిపించే మృణాల్.. సోషల్ మీడియాలో ఇలా మంట పుట్టిస్తోంది.