»Janhvi Kapoor Tamannaah And Pooja Hegde Lead Celeb Roll Call At Bawaal Screening
Janhvi Kapoor: జాన్వీ సినిమా చూడటానికి వచ్చిన తమన్నా, పూజా హెగ్డే..!
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన కొత్త చిత్రం బవాల్. ఈ మూవీలో ఆమెకు జోడిగా వరుణ్ ధావన్ నటించారు. సాజిద్ నడియద్ వాలా నిర్మించిన ఈ సినిమాకి, నితేశ్ తివారి దర్శకత్వం వహించాడు. లవ్ డ్రామా జోనర్లో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మూవీని డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా జాన్వీ హాజరైంది.
మూవీ చూడ్డానికి జాన్వీతో పాటు పాపులర్ హీరోయిన్లు పూజా హెగ్డే, తమన్నాలు కూడా హాజరు కావడం విశేషం. ముగ్గురూ తమ డ్రెస్ లతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. జాన్వీ టైట్ ఫిట్ షిమ్మరీ డ్రెస్ ధరించింది. ఆ డ్రెస్ లో తన ముందర ఎద అందాలను ఎర వేస్తూ, హొయలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం విశేషం. ఇక పూజా హెగ్డే పింక్ కలర్ డ్రెస్ లో మెరిసింది. ఆ డ్రెస్ డీప్ నెక్ గా ఉండి, క్లీవేజ్ షోతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం విశేషం. ఈ డ్రెస్ లో పూజా చాలా హాట్ గా కనపడుతోంది. తమన్నా బ్లాంక్ అండ్ వైట్ కాంబినేషన్ లో మెరిసింది.
ఇదిలా ఉండగా జాన్వీ నటించిన దాదాపు అన్ని సినిమాలో ఓటీటీలోనే విడుదల కావడం విశేషం. ఈ మూవీ కూడా ఓటీటీకి వెళ్లిపోవడంతో ఆమె చాలా నిరాశ చెందారని అనుకున్నారు. కానీ, అలాంటిది ఏమీ లేదని, ఓటీటీ ద్వారా తన సినిమా కోట్ల మంది ప్రజలకు చేరువౌతున్నందుకు తనకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇక ఈ బ్యూటీ తెలుగులో దేవర మూవీతో గ్రాండ్ గా లాంఛ్ కాబోతోంది. తెలుగులో మొదటి సినిమానే ఆమెకు ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం రావడం విశేషం. మరో వైపు తెలుగులోనూ అడుగుపెట్టాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.