రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 సినిమా నుంచి నిన్న పోస్టర్ విడుదలైన విషయం తెలిసిందే. విలన్ పృథ్వీ సుకుమారన్ వీల్ ఛైర్లో కూర్చున్నట్లు ఆ పోస్టర్ ఉంది. అయితే గతంలో వచ్చిన ‘సూర్య24’లో కూడా ఇదే లుక్ ఉందని ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. ఇది రాజమౌళి మార్క్ కాదంటున్నారు. అంతేకాకుండా ఇది AI జనరేటెడ్ పిక్లా ఉందని కామెంట్ పెడుతున్నారు.