బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబైలో నిర్వహించిన గ్లోబల్ పీస్ హానర్స్ 2025 వేడుకలో షారుక్ మాట్లాడాడు. దేశాన్ని రక్షిస్తున్న సైనికులే సూపర్ హీరోలు అని కొనియాడాడు. ‘ధీరులైన సైనికులను కన్న తల్లులకు నా సెల్యూట్. జవాన్లు ఉండగా భారతదేశాన్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అని పేర్కొన్నాడు.