బర్మా నుంచి బతుకు తెరువు కోసం విశాఖపట్నం వచ్చిన వాసు(వరుణ్ తేజ్) గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారుతాడు? ఈ ప్రయాణంలో తనకు ఎదురైన అడ్డంకులను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది ‘మట్కా. మూవీలో BGM బాగుంది. హీరోయిజం ఎలివేట్ సీన్స్ బాగున్నాయి. ఫస్టాప్‌లో స్క్రీన్ ప్లే ఒకే కానీ సెకండాఫ్‌లో డ్రాగ్ అయింది. రొటీన్ స్టోరీని డిఫరెంట్ బ్యాగ్డ్రాప్లో చూపించడంలో డైరెక్టర్ విఫలయ్యాడు. రేటింగ్ 2.5/5.