టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన మూవీ ‘నారీనారీ నడుమ మురారి’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీలో శ్రీవిష్ణు క్యామియో రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎంట్రీ సినిమాకు కీలకమైందని, ఆయన పాత్ర కామెడీ, ఎమోషన్ మిక్స్‌తో అదిరిపోతుందని టాక్.