VSP: ఐటీ, ఇతర రంగాల పరిశ్రమల రాకతో విశాఖలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అయితే కాలుష్య సూచీ కూడా అంతే వేగంగా పెరుగుతోంది. పలు సంస్థలకు నోటీసులు జారీ చేస్తోంది. కానీ ఈ చర్యలు ఫలితాలిచ్చే అవకాశాలు లేవని పర్యావరణ నిపుణుల అభిప్రాయం. 0- 50 మధ్య ఉండాల్సిన గాలి నాణ్యత 200- 250 వరకూ నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.