విజయ్ సేతుపతి, యోగిబాబు కాంబోపై నమ్మకం పెట్టుకుని ఆర్ముగ కుమార్ తీసిన రొటీన్ హెయిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘ఏస్’. దర్శకుడి టేకింగ్లో కొత్తదనం లేదు. ఫస్ట్ హాఫ్ సాగదీతగా.. సెకండాఫ్ కాస్త థ్రిల్లింగ్గా ఉంటుంది. బోల్ట్ కాశీ పాత్రలో విజయ్ సేతుపతి ఒదిగిపోయాడు. జ్ఞానానందంగా యోగిబాబు నవ్వించే ప్రయత్నం చేశాడు. సైకో పాత్రలో పృథ్వీరాజ్ ఆకట్టుకున్నాడు. రేటింగ్ 2.5/5.