CTR: వ్యక్తి గత పనుల నిమిత్తం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఈ నెల 20వ తేదీ వరకు సెలవు పెట్టారు. ఈ మేరకు జిల్లా ఇంచార్జ్ జిల్లా కలెక్టర్గా జేసీ విద్యాధరికి అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. సెలవులు పూర్తయ్యి తిరిగి విధుల్లో చేరే వరకు జాయింట్ కలెక్టర్ విద్యాధరి అధనపుఅదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు.