»Allu Arjun Pushpa 2 Movie Likely Acted Bollywood Star
Pushpa-2లో బాలీవుడ్ స్టార్ హీరో.. నటించేది 10 నిమిషాలే అయినా..?
బాలీవుడ్లో స్టార్ హీరో షాహిద్ కపూర్ (shahid kapoor) పుష్ప-2లో గెస్ట్ రోల్ పోషిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. అల్లు అర్జున్ (allu arjun) పాత్రను పరిచయం చేస్తూ ఈ పాత్ర ఉంటుందట. థ్రిల్లింగ్ ఎలిమెంట్‌గా నిలుస్తోందని.. ఈ పాత్రను ఊహించని విధంగా సుకుమార్ (sukumar) తెరకెక్కిస్తారట. మూవీలో 10 నిమిషాల పాటు (10 minutes) ఉంటుందని.. అక్కడి మార్కెట్ పెంచుతుందని తెలుస్తోంది.
Allu arjun pushpa-2 movie likely acted bollywood star
Pushpa-2:పుష్ప (Pushpa) మూవీతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. కలెక్షన్ల వర్షం కురిసింది. పుష్ప పార్ట్-1లో బాలీవుడ్‌పై ఎలాంటి ఫోకస్ చేయలేదు. యాక్టర్స్ (Actors) తీసుకోలేదు.. క్యాంపెయిన్ అంతగా చేయలేదు. అయినప్పటికీ రూ.100 కోట్ల (100 crores) కలెక్షన్లు సాధించింది. దీంతో పుష్ప-2లో బాలీవుడ్‌పై సుకుమార్ (sukumar) ఫోకస్ చేశారు. మరిన్ని వసూళ్ల కోసం అక్కడి స్టార్ హీరోను రంగంలోకి దింపారని తెలిసింది.
బాలీవుడ్లో స్టార్ హీరో షాహిద్ కపూర్ (shahid kapoor) గెస్ట్ రోల్ పోషిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. అల్లు అర్జున్ (allu arjun) పాత్రను పరిచయం చేస్తూ ఈ పాత్ర ఉంటుందట. థ్రిల్లింగ్ ఎలిమెంట్‌గా నిలుస్తోందని.. ఈ పాత్రను ఊహించని విధంగా సుకుమార్ (sukumar) తెరకెక్కిస్తారట. మూవీలో 10 నిమిషాల పాటు (10 minutes) ఉంటుందని.. అక్కడి మార్కెట్ పెంచుతుందని చెబుతున్నారు. పుష్ప పార్ట్-1లో ఉన్న ముఖ్య పాత్రలతోపాటు మరికొన్ని పాత్రలు పార్ట్-2లో పరిచయం చేస్తారు.
బాలీవుడ్ మార్కెట్ పెంచుకునేందుకు ఓ హీరోయిన్‌తో (heroine) సుకుమార్ ఐటెమ్ సాంగ్ చేయిస్తున్నారట. పుష్ప-2 థియేటికల్ రైట్స్‌కు రూ.వెయ్యి కోట్ల డిమాండ్ చేశారని ప్రచారం జరుగుతోంది. అన్ని భాషల్లో కలిపి వెయ్యి కోట్ల గ్రాస్ రావొచ్చని డిస్కషన్ నడుస్తోంది. పుష్ప ది రూల్.. 2024 ఏప్రిల్, లేదా మే నెలలో విడుదల చేస్తారు.
పుష్ప ది రైజ్‌లో సమంత (samantha) స్పెషల్ సాంగ్, రష్మిక మందన్నా (rashmika) నటన, దేవి శ్రీ ప్రసాద్ (devi sri prasad) మ్యూజిక్ హైలెట్‌గా నిలిచాయి. పుష్ప ది రూల్‌లో షాహిద్ కపూర్ (shahid kapoor), ఐటెమ్ సాంగ్.. ఇతర అంశాలను సుకుమార్ (sukumar) మేళవిస్తున్నారు. మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండు పార్టులు కలిపి రూ.1500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అనిపిస్తోంది.