సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కతున్న చిత్రం ‘జైలర్ 2’. ఈ సినిమా నుంచి సాలిడ్ టీజర్ రిలీజ్ పై ఇప్పుడు లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. వచ్చే నెల 12న టీజర్‌ని రిలీజ్ చేస్తున్నట్టుగా టాక్. రజినీ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా.. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.