బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న టాక్ షో ‘అన్స్టాపబుల్-4’ మరింత వినోదాన్ని పంచనుంది. ఈసారి అతిథిగా అగ్ర కథానాయకుడు వెంకటేశ్ సందడి చేయబోతున్నారు. డిసెంబరు 22న ఇందుకు సంబంధించిన షూటింగ్ జరగనుంది.
Tags :