మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను ఆర్మాక్స్ మీడియా విడుదల చేసింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 10 మంది నటీనటుల లిస్ట్‌లో టాప్ వన్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సమంతా రూత్ ప్రభు ఉన్నారు. షారుఖ్ ఖాన్,విజయ్, జూ. ఎన్టీఆర్, నయనతార, అలియా భట్ సహా దీపికా పదుకొణె ఈ జాబితాలో చేరారు.