ATP: JNTUలో స్వీడన్ బ్యాచ్ కోర్సు ప్రారంభమైంది. B.Tech CSE/ECEలో మొదటి 3 సంవత్సరాలు JNTUలో, 4వ సంవత్సరం స్వీడన్లో చదవవచ్చు. వీసీ సుదర్శనరావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్ సుజాత వివరించారు. ఆసక్తి గలవారు జూలై 17లోపు దరఖాస్తు చేయాలి. మరిన్ని వివరాలకు JNTU ఫారిన్ అఫైర్స్ కార్యాలయాన్ని సంప్రదించండి.