NRPT: గురు పూర్ణిమ పురస్కరించుకొని నారాయణపేట సిటిజన్స్ క్లబ్లో గురువారం బీజేపీ నేతలు యోగా గురువు సురేష్‌ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్ మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువులను సన్మానించినట్లు చెప్పారు. ప్రతి రోజు పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారని తెలిపారు.