ATP: ఆ ప్రొఫెసర్ గురువుగా ఎంతో మంది విద్యార్థులకు బంగారు బాటలు వేశారు. అనంతపురం JNTUలోని కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి ఎంతో మంది విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య ప్రాధాన్యతను తెలియజేస్తూ ఉన్నత స్థానాల్లో చేరేలా చేశారు. 2024లో సీఎం చంద్రబాబు చేతుల మీదగా బెస్ట్ ప్రొఫెసర్ అవార్డును సైతం అందుకున్నారు