‘మ్యాక్స్’ ప్రమోషన్స్‌లో ఓ విలేకరి.. ఈ మూవీకి ఇంగ్లీష్‌లో పేరు ఎందుకు పెట్టారని హీరో సుదీప్‌ను అడిగారు. దీనికి ఆయన దిమ్మతిరిగే జవాబు ఇచ్చారు. తన ముందు పెట్టిన ఛానళ్ల మైక్‌లను చూపిస్తూ ‘ఇందులో చాలా వరకు పేర్లు ఇంగ్లీష్‌లోనే ఎందుకు ఉన్నాయి?. అసలు మీ సమస్య ఏంటి?. ఏ ఫర్ యాపిల్ అని చెబుతారు. కన్నడలో యాపిల్‌ను ఏమంటారో చెప్పండి’ అని ప్రశ్నించారు.