బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘వార్-2’. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫైనల్ దశలో ఉండగా.. హృతిక్ రోషన్ ఈ చిత్రంపై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ‘ఇది చివరి షెడ్యూల్తో వార్-2 ముగుస్తుంది’ అని ట్వీట్ చేశాడు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.