తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. దీని టైటిల్ టీజర్ రిలీజ్కు టైం ఫిక్స్ అయింది. ఇవాళ సాయంత్రం 4:02 గంటలకు ఇది విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో టబు, సంయుక్త మీనన్, విజయ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.