ప్రముఖ నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ చనిపోయారు. ఈ విషయాన్ని తెలుపుతూ రాహుల్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అలాగే తన మామయ్య చనిపోయారని సింగర్ చిన్మయి వెల్లడించారు.
Tags :