BDK: కలెక్టర్ జితేష్ వి పాటిల్ గరిమెళ్లపాడు HNTC నర్సరీని సందర్శించి పాత భవనాలు మొక్కల విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, హార్టికల్చర్ సిబ్బందితో మాట్లాడి నర్సరీ పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. నర్సరీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.