తమిళనాడు సీఎం విజయ్‌పై గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రశంసలు కురిపించాడు. స్టార్‌డమ్‌ను వదిలి ప్రజాసేవ కోసం విజయ్ రాజకీయాల్లోకి రావడం హర్షణీయం అని కొనియాడాడు. సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా ఆయన్ను చూసి ఎంతో గర్వపడుతున్నానని అన్నాడు. విజయ్‌తో పాటు తమిళనాడు ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాడు. పెద్ది ఈవెంట్లో చరణ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.